కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 09-15 April, 2022)
1. ఢిల్లీలోని ఎర్రకోటలో యోగా మహోత్సవ్‌ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
ఎ. ఆయుష్ మంత్రిత్వ శాఖ
బి. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి. సంస్కృత మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
2. 'ప్రకృతి' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించిన మంత్రిత్వ శాఖ?
ఎ. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
బి. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సి. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
డి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
3. 9వ తరగతి నుండి పాఠశాలల్లో భగవత్ గీత బోధించనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం?
ఎ. పంజాబ్
బి. ఉత్తరాఖండ్
సి. హరియాణ
డి. హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
4. EV పాలసీలో e-సైకిల్స్‌ను చేర్చిన తొలి రాష్ట్రం/UT?
ఎ. ఒడిశా
బి. న్యూఢిల్లీ
సి. తెలంగాణ
డి. గుజరాత్
- View Answer
- Answer: బి
5. అత్యవసర సమయంలో ప్రజల ఉపయోగించేందుకు "కవల్ ఉతావి" యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. పంజాబ్
బి. గుజరాత్
సి. తమిళనాడు
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: సి
6. కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ "వన్ హెల్త్"- పైలట్ ప్రాజెక్ట్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
ఎ. జమ్ము, కశ్మీర్
బి. చెన్నై
సి. ఢిల్లీ
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: డి
7. నీతీ ఆయోగ్- రాష్ట్ర శక్తి, వాతావరణ సూచికలో పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆగ్ర స్థానంలో ఉన్నది?
ఎ. పంజాబ్
బి. తెలంగాణ
సి. కేరళ
డి. గుజరాత్
- View Answer
- Answer: డి
8. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్‌ను- ప్రారంభించిన రైల్వే జోన్?
ఎ. ఈశాన్య రైల్వే
బి. ఉత్తర రైల్వే
సి. తూర్పు రైల్వే
డి. దక్షిణ-మధ్య రైల్వే
- View Answer
- Answer: డి
9. ఎవరి జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు?
ఎ. అనీ బిసెంట్
బి. రాణి లక్ష్మీ బాయి
సి. కస్తూర్బా గాంధీ
డి. విజయ లక్ష్మి పండిట్
- View Answer
- Answer: సి
10. 'మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్' ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. గుజరాత్
బి. ఒడిశా
సి. ఛత్తీస్‌గఢ్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
11. మాధవపూర్ ఘెడ్ ఫెయిర్ ఎక్కడ జరిగింది?
ఎ. హరియాణ
బి. మధ్యప్రదేశ్
సి. గుజరాత్
డి. పశ్చిం బంగా
- View Answer
- Answer: సి
12. ఇటీవల ప్రారంభమైన 'మేడ్ ఇన్ ఇండియా' డోర్నియర్ 288 ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఏ రాష్ట్రంలోని మారుమూల పట్టణాలు అసోం తో అనుసంధానమవుతాయి?
ఎ. మణిపూర్
బి. మేఘాలయ
సి. నాగాలాండ్
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
13. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'నాడబెట్ సీమ దర్శన్ ప్రాజెక్ట్' ప్రారంభమైంది?
ఎ. గుజరాత్
బి. పంజాబ్
సి. అసోం
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
14. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏ భారతీయ నగరాలను '2021 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్'గా గుర్తించింది?
ఎ. కోల్‌కతా, ముంబై
బి. ముంబై, హైదరాబాద్
సి. ఇండోర్, హైదరాబాద్
డి. ముంబై, ఇండోర్
- View Answer
- Answer: బి
15. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో, మెగాలిథిక్ రాతి జాడీలు బయటపడ్డాయి?
ఎ. పశ్చిం బంగా
బి. అసోం
సి. ఉత్తర ప్రదేశ్
డి. తమిళనాడు
- View Answer
- Answer: బి
16. డాక్టర్ BR. అంబేద్కర్ జయంతి- ఏప్రిల్ 14 ను 'సమానతా దినోత్సవం'గా జరుపుకోవాలని ప్రకటించిన రాష్ట్రం?
ఎ. ఒడిశా
బి. మహారాష్ట్ర
సి. తమిళనాడు
డి. న్యూఢిల్లీ
- View Answer
- Answer: సి
17. 70 అడుగుల బాబాసాహెబ్ 'విజ్ఞాన విగ్రహం'ను ఎక్కడ నిర్మించారు?
ఎ. కోయంబత్తూర్
బి. చెన్నై
సి. పనాజీ
డి. లాతూర్
- View Answer
- Answer: డి