కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 08-14, January, 2022)
1. భారత ఎన్నికల సంఘం పార్లమెంటరీ నియోజకవర్గాల ఖర్చును పెంచడంతో పెద్ద రాష్ట్రాల అభ్యర్థుల కొత్త వ్యయ పరిమితి ఎంతైంది?
ఎ. రూ. 75 లక్షలు
బి. రూ. 70 లక్షలు
సి. రూ. 90 లక్షలు
డి. రూ. 95 లక్షలు
- View Answer
- Answer: డి
2. పెద్ద రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొత్త వ్యయ పరిమితిని ఎంతగా నిర్వచించింది?
ఎ. రూ. 20 లక్షలు
బి. రూ. 30 లక్షలు
సి. రూ. 50 లక్షలు
డి. రూ. 40 లక్షలు
- View Answer
- Answer: డి
3. ఇ-గవర్నెన్స్‌పై 24వ జాతీయ సదస్సు ఇతివృత్తం?
ఎ. పాండమిక్ వరల్డ్
బి. డిజిటల్ గవర్నెన్స్
సి. 'ఇండియాస్ టేకేడ్: డిజిటల్ గవర్నెన్స్ ఇన్ పోస్ట్ పాండమిక్ వరల్డ్'
డి. డిజిటల్ వరల్డ్
- View Answer
- Answer: సి
4. చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (CNCI) కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. హైదరాబాద్
బి. కోల్‌కతా
సి. పాట్నా
డి. లక్ నవూ
- View Answer
- Answer: బి
5. జలశక్తి మంత్రిత్వ శాఖ 2020 సంవత్సర 3వ జాతీయ నీటి అవార్డులలో ఉత్తమ రాష్ట్ర అవార్డును పొందింది?
ఎ. మధ్యప్రదేశ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. తమిళనాడు
డి. రాజస్థాన్
- View Answer
- Answer: బి
6. ఇ-గవర్నెన్స్‌పై 24వ జాతీయ సదస్సు నిర్వహించిన నగరం?
ఎ. హైదరాబాద్
బి. న్యూఢిల్లీ
సి. గాంధీనగర్
డి. ముంబై
- View Answer
- Answer: ఎ
7. మంత్రి అశ్విని వైష్ణవ్ ఏ రాష్ట్రాల మధ్య మొదటి రైలు లైన్ కనెక్షన్‌ని ప్రారంభించారు?
ఎ. త్రిపుర, పశ్చిం బంగా
బి. త్రిపుర, మిజోరాం
సి. మిజోరాం, మణిపూర్
డి. త్రిపుర, మణిపూర్
- View Answer
- Answer: డి
8. ఈ-గవర్నెన్స్‌పై 24వ జాతీయ సదస్సులో కోవిడ్-19 మేనేజ్మెంట్, పంచాయితీ డెవలప్మెంట్ ఇండెక్స్ కు జాతీయ స్థాయి అవార్డులను పొందిన రాష్ట్రం/యూటీ?
ఎ. జమ్ము, కశ్మీర్
బి. గుజరాత్
సి. చండీగఢ్
డి. న్యూఢిల్లీ
- View Answer
- Answer: ఎ
9. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించిన రాష్ట్రం?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. పశ్చిమ బెంగాల్
సి. మధ్యప్రదేశ్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
10. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ భారతదేశపు మొట్టమొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్‌ను ఏ నగరంలో ప్రారంభించింది?
ఎ. లక్ నవూ
బి. భూపాల్
సి. ఘజియాబాద్
డి. జైపూర్
- View Answer
- Answer: సి
11. మొట్టమొదటి స్టార్ట్-అప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ జనవరి 10 నుండి 16, 2022 వరకు నిర్వహించిన సంస్థ?
ఎ. నీతి ఆయోగ్న
బి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
సి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సహక విభాగం
డి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం
- View Answer
- Answer: సి
12. "స్టూడెంట్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ (SSIP) 2.0"ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం?
ఎ. పంజాబ్
బి. బిహార్
సి. ఒడిశా
డి. గుజరాత్
- View Answer
- Answer: డి
13. భారతీయ రైల్వే కెవాడియా రైల్వే స్టేషన్ కు మార్చిన కొత్త పేరు?
ఎ. బిస్వాస్ నగర్ రైల్వే స్టేషన్
బి. ఏక్తా నగర్ రైల్వే స్టేషన్
సి. పటేల్ నగర్ రైల్వే స్టేషన్
డి. గాంధీ నగర్ రైల్వే స్టేషన్
- View Answer
- Answer: బి
14. 11 కొత్త మెడికల్ కాలేజీలను ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. తమిళనాడు
బి. కర్ణాటక
సి. కేరళ
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
15. లోసూంగ్ (నామ్సంగ్) పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
ఎ. మణిపూర్
బి. అసోం
సి. సిక్కిం
డి. మేఘాలయ
- View Answer
- Answer: సి
16. డిసెంబర్ 2021లో మొదటి బోట్‌ను ప్రారంభించిన తర్వాత దేశంలో వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ను చేపట్టిన తొలి నగరం?
ఎ. ముంబై
బి. కొచ్చి
సి. చెన్నై
డి. పూణే
- View Answer
- Answer: బి