కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (28 October to 3 November 2021)
1. 16వ తూర్పు ఆసియా సదస్సు (EAS) ఏ నగరంలో జరిగింది?
ఎ) మనామా
బి) బ్రూనై
సి) న్యూఢిల్లీ
డి) బ్యాంకాక్
- View Answer
- Answer: బి
2. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ విడుదల చేసిన క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్ ప్రకారం, వాతావరణ దుర్బల జిల్లాల్లో ఎంత శాతం మంది భారతీయులు నివసిస్తున్నారు?
ఎ) 80%
బి) 90%
సి) 95%
డి) 70%
- View Answer
- Answer: ఎ
3. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ని వేగవంతం చేయడానికి, ఎనర్జీ యాక్సెస్‌ని మెరుగుపరచడానికి USAID ఏ ప్రాంతంలో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది?
ఎ) దక్షిణ అమెరికా
బి) దక్షిణాసియా
సి) ఉత్తర అమెరికా
డి) పశ్చిమాసియా
- View Answer
- Answer: బి
4. P1135.6 తరగతికి చెందిన 7వ ఇండియన్ నేవీ ఫ్రిగేట్ ఏ దేశంలో ప్రయోగించారు?
ఎ) రష్యా
బి) భారత్
సి) ఫ్రాన్స్
డి) యూకే
- View Answer
- Answer: ఎ
5. ఏ దేశంతో రక్షణ సహకారంలో కొత్త రంగాలను గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పరచాలని భారతదేశం నిర్ణయించుకుంది?
ఎ) ఇరాన్
బి) ఇజ్రాయెల్
సి) జపాన్
డి) ఆస్ట్రేలియా
- View Answer
- Answer: బి
6. ప్రపంచ బ్యాంక్ ప్రచురించిన తాజా ది ఛేంజింగ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ 2021 నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా మానవ మూలధనాన్ని కోల్పోయే విషయంలో ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఏ ప్రాంతం ఎక్కువగా నష్టపోతోంది?
ఎ) ఆఫ్రికా
బి) యూరప్
సి) మధ్య ఆసియా
డి) దక్షిణాసియా
- View Answer
- Answer: డి
7. ఏ దేశంలో జరిగిన బ్లూ ఫ్లాగ్ వ్యాయామంలో IAF మిరాజ్ 2000 స్క్వాడ్రన్ పాల్గొంది?
ఎ) ఇజ్రాయెల్
బి) ఇరాన్
సి) టర్కీ
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: ఎ
8. ఏ ప్రాంతం సౌర శక్తి సామర్థ్యాన్నైనా కొలవగల సౌర విద్యుత్ కాలిక్యులేటర్ అప్లికేషన్‌ను ఏ దేశానికి చెందిన ఏజెన్సీ సమకూర్చింది?
ఎ) భారత్
బి) యూకే
సి) చైనా
డి) అమెరికా
- View Answer
- Answer: ఎ