కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (23-31, December,, 2021)
1. వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ప్రచురించిన తాజా నివేదికలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
ఎ) రష్యా
బి) ఇరాన్
సి) భారత్
డి) యూఏఈ
- View Answer
- Answer: ఎ
2. భారతదేశంలో పెట్టుబడులు. మౌలిక సదుపాయాల కల్పన కోసం $100 బిలియన్లను హామీ ఇచ్చిన దేశం?
ఎ) రష్యా
బి) యూకే
సి) USA
డి) యూఏఈ
- View Answer
- Answer: డి
3. ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం భారత్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మధ్య ఎంత మొత్తం రుణంపై ఒప్పందం కుదిరింది?
ఎ) 250 మిలియన్లు
బి) 300 మిలియన్లు
సి) 400 మిలియన్లు
డి) 500 మిలియన్లు
- View Answer
- Answer: ఎ
4. ఏ రాష్ట్రంలో ఇంధన రంగ సంస్కరణల కోసం KfWతో 140 మిలియన్ యూరోల రుణ ఒప్పందంపై ప్రభుత్వం సంతకం చేసింది?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) మధ్యప్రదేశ్
సి) హరియాణ
డి) బిహార్
- View Answer
- Answer: బి
5. రోడ్లు, ట్రాక్‌లపై నడపగల ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-మోడ్ వాహనాన్ని ప్రవేశపెట్టిన దేశం?
ఎ) జపాన్
బి) చైనా
సి) దక్షిణ కొరియా
డి) USA
- View Answer
- Answer: ఎ
6. 10 సంవత్సరాల తర్వాత ఏ దేశం జనవరి 2022లో UNSC తీవ్రవాద వ్యతిరేక కమిటీకి అధ్యక్షత వహిస్తుంది?
ఎ) భారత్
బి) జపాన్
సి) శ్రీలంక
డి) పాకిస్తాన్
- View Answer
- Answer: ఎ
7. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లో 4వ సభ్యదేశంగా చేరిన దేశం ?
ఎ) ఫ్రాన్స్
బి) కెన్యా
సి) ఇథియోపియా
డి) ఈజిప్ట్
- View Answer
- Answer: డి
8. ఏ దేశంతో బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందాన్ని భారత్ పూర్తిచేయనుంది?
ఎ) శ్రీలంక
బి) ఫిలిప్పీన్స్
సి) కెనడా
డి) మెక్సికో
- View Answer
- Answer: బి