కరెంట్ అఫైర్స్ (అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 23-29 April, 2022)
1. ప్రపంచంలో అత్యధికంగా పామాయిల్ ఎగుమతి చేసే ఏ దేశం ఎగుమతులను నిషేధించింది?
ఎ. సింగపూర్
బి. శ్రీలంక
సి. మలేషియా
డి. ఇండోనేషియా
- View Answer
- Answer: డి
2. మార్చి 2022లో యాంగియారిక్లో ప్రారంభమైన భారత సైన్యం, ఉజ్బెకిస్థాన్ మధ్య ఉమ్మడి సైనిక శిక్షణా వ్యాయామం పేరు?
ఎ. గరుడ
బి. ఖంజర్
సి. షేర్డ్ డెస్టినీ
డి. డస్ట్లిక్
- View Answer
- Answer: డి
3. ఏ దేశంలో BHIM UPI చెల్లింపు ప్రారంభమైంది?
ఎ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
బి. శ్రీలంక
సి. ఇరాన్
డి. సుడాన్
- View Answer
- Answer: ఎ
4.NATO ఏ దేశంలో లాక్డ్ షీల్డ్స్- సైబర్ డిఫెన్స్ వ్యాయామాన్ని ప్రారంభించనుంది?
ఎ. జర్మనీ
బి. సోమాలియా
సి. ఇటలీ
డి. ఎస్టోనియా
- View Answer
- Answer: డి
5. 'ఇండియా అవుట్' ప్రచారం ఏ దేశంతో ముడిపడి ఉంది?
ఎ. బంగ్లాదేశ్
బి. శ్రీలంక
సి. మాల్దీవులు
డి. నేపాల్
- View Answer
- Answer: సి
6. పారిస్ బుక్ ఫెస్టివల్ 2022లో గెస్ట్ ఆఫ్ హానర్ కంట్రీగా ఎంపికైన దేశం?
ఎ. USA
బి. ఫ్రాన్స్
సి. చైనా
డి. భారత్
- View Answer
- Answer: డి
7. 'రైసినా డైలాగ్' ఏ రంగానికి సంబంధింటిన కాన్ఫరెన్స్?
ఎ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ
బి. విదేశాంగ విధానం
సి. వ్యవసాయం
డి. వాతావరణ మార్పు
- View Answer
- Answer: బి
8. ఏ దేశానికి సహాయం చేయడానికి భారత్ అదనంగా $500 మిలియన్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది?
ఎ. బంగ్లాదేశ్
బి. అఫ్గనిస్తాన్
సి. మయన్మార్
డి. శ్రీలంక
- View Answer
- Answer: డి
9. 'త్రైపాక్షిక అభివృద్ధి కార్పొరేషన్ నిధి' ఏ దేశ కొత్త దౌత్య కార్యక్రమం?
ఎ. రష్యా
బి. చైనా
సి. USA
డి. భారత్
- View Answer
- Answer: డి
10. యునెస్కో 2022 సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిగా ఏ దేశంలోని గ్వాడలజారా నగరాన్ని పేర్కొంది?
ఎ. స్పెయిన్
బి. ఎల్ సాల్వడార్
సి. మెక్సికో
డి. గ్వాటెమాల
- View Answer
- Answer: సి
11. వార్తల్లో కనిపించే కురిల్ దీవులను క్లెయిమ్ చేసిన దేశాలు?
ఎ. ఉక్రెయిన్, రష్యా
బి. చైనా, రష్యా
సి. జపాన్, రష్యా
డి. UK, రష్యా
- View Answer
- Answer: సి
12. ప్రసార రంగంలో సహకారం కోసం ప్రసార భారతి, ఏ దేశానికి చెందిన పబ్లిక్ బ్రాడ్కాస్టర్ 'RTA'తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
ఎ. అర్జెంటీనా
బి. మెక్సికో
సి. బెల్జియం
డి. బ్రెజిల్
- View Answer
- Answer: ఎ
13. 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ (WCOA) 2022 కు ఆతిథ్య దేశం?
ఎ. బ్రెజిల్
బి. చైనా
సి. రష్యా
డి. భారత్
- View Answer
- Answer: డి
14. 'కాస్మోస్ మలబారికస్ ప్రాజెక్ట్' కోసం కేరళ ప్రభుత్వం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. ఆస్ట్రేలియా
బి. ఇంగ్లండ్
సి. నెదర్లాండ్స్
డి. కెనడా
- View Answer
- Answer: సి
15. ఏ దేశంతో పునరుత్పాదక శక్తిని బదిలీ చేయడానికి 'ట్రాన్స్మిషన్ ఇంటర్కనెక్షన్'ను ఏర్పాటు చేయనున్నట్లు భారత్ ప్రకటించింది?
ఎ. నేపాల్
బి. మాల్దీవులు
సి. బంగ్లాదేశ్
డి. శ్రీలంక
- View Answer
- Answer: బి
16. ఏ యూరోపియన్ దేశంలో, భారత్ తన కొత్త మిషన్ను ప్రారంభించింది?
ఎ. లిథువేనియా
బి. హంగేరి
సి. బెలారస్
డి. లాట్వియా
- View Answer
- Answer: ఎ
17. ప్రపంచ వాణిజ్య సంస్థ 12వ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరుగుతుంది?
ఎ. ఢాకా
బి. న్యూయార్క్
సి. న్యూఢిల్లీ
డి. జెనీవా
- View Answer
- Answer: డి