కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ((11-17 November 2021)
1. ఆవిష్కరణ, ద్వంద్వ-వినియోగ సాంకేతికతను వేగవంతం చేయడానికి భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) ఇజ్రాయెల్
బి) ఇరాన్
సి) జపాన్
డి) USA
- View Answer
- Answer: ఎ
2. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 101వ దేశం?
ఎ) ఇజ్రాయెల్
బి) ఇరాక్
సి) USA
డి) మంగోలియా
- View Answer
- Answer: సి
3. భారతదేశం ఏ దేశ నౌకాదళంతో కలిసి CORPAT వ్యాయామానికి సహకరిస్తోంది?
ఎ) యూకే
బి) థాయిలాండ్
సి) శ్రీలంక
డి) USA
- View Answer
- Answer: బి
4. హై-స్పీడ్ రైల్ (HSR) ట్రాక్ పనుల డిజైన్ల కోసం జపాన్ రైల్వే ట్రాక్ కన్సల్టెంట్ కో లిమిటెడ్ (JRTC)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నసంస్థ?
ఎ) నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్
బి) నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
సి) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్
డి) ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్
- View Answer
- Answer: ఎ
5. ఉత్తరప్రదేశ్ నుండి అపహహణకు గురైన అన్నపూర్ణా దేవి విగ్రహం ఏ దేశంలో లభ్యమైంది?
ఎ) ఫ్రాన్స్
బి) కెనడా
సి) ఆస్ట్రేలియా
డి) చైనా
- View Answer
- Answer: బి
6. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏ దేశ ఆర్మీ చీఫ్‌కి ఇండియన్ ఆర్మీ గౌరవనీయ హోదాను ప్రదానం చేశారు?
ఎ) శ్రీలంక
బి) ఫిలిప్పీన్స్
సి) నేపాల్
డి) మాల్దీవులు
- View Answer
- Answer: సి
7. బంగ్లాదేశ్‌లో పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ కోసం $120mn ఆర్డర్‌ను పొందిన కంపెనీ?
ఎ) టాటా ప్రాజెక్ట్స్
బి) L&T లిమిటెడ్
సి) సీరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్
డి) అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్
- View Answer
- Answer: ఎ
8. ఏ దేశం అంటార్కిటికాకు 41వ శాస్త్రీయ యాత్రను విజయవంతంగా ప్రారంభించింది?
ఎ) చైనా
బి) రష్యా
సి) భారత్
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: సి
9. కన్సల్టెంట్స్ మెకిన్సే & కో పరిశోధన విభాగం కొత్త నివేదిక ప్రకారం ఏ దేశం USAను ప్రపంచ సంపన్న దేశంగా అధిగమించింది?
ఎ) రష్యా
బి) చైనా
సి) ఫ్రాన్స్
డి) యూకే
- View Answer
- Answer: బి
10. స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్ గ్రూప్ IQAir డేటా ప్రకారం అధ్వాన్నమైన గాలి నాణ్యతలో టాప్ 10 జాబితాలో ఎన్ని భారతీయ నగరాలు ఉన్నాయి?
ఎ) 5
బి) 2
సి) 4
డి) 3
- View Answer
- Answer: డి
11. EX శక్తి 2021 వ్యాయామంలో భారతదేశం ఏ దేశంతో కలిసి పాల్గొంది?
ఎ) USA
బి) చైనా
సి) ఫ్రాన్స్
డి) యూకే
- View Answer
- Answer: సి
12 . అండమాన్ సముద్రంలో భారతదేశం, సింగపూర్, థాయ్‌లాండ్ త్రైపాక్షిక రెండు రోజుల మారిటైమ్ ఎక్సర్సైజ్ SITMEX – 21 3వ ఎడిషన్‌లో ఏ INS షిప్ పాల్గొంది?
ఎ) కార్ముక్
బి) కొర్వెట్టి
సి) విశాఖ
డి) అగ్ని
- View Answer
- Answer: ఎ