కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (14-20 October 2021)
1. అత్యధిక మెజారిటీతో రికార్డు స్థాయిలో 6వ సారి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌కు తిరిగి ఎన్నికైన దేశం?
ఎ) భారత్
బి) ఉక్రెయిన్
సి) ఫ్రాన్స్
డి) చైనా
- View Answer
- Answer: ఎ
2. ERY ప్రకారం రెన్యూవబుల్ ఎనర్జీ కంట్రీ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్‌లో భారత ర్యాంక్ ?
ఎ) 2
బి) 4
సి) 3
డి) 6
- View Answer
- Answer: సి
3. వాతావరణ మార్పులతో పోరాడేందుకు భారత్, అమెరికాలు సంవత్సరానికి ఎంత మొత్తాన్ని సమీకరించాయి?
ఎ) $100 బిలియన్
బి) $150 బిలియన్
సి) $200 బిలియన్
డి) $250 బిలియన్
- View Answer
- Answer: ఎ
4. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) 2021లో భారత ర్యాంక్ ?
ఎ) 102
బి) 101
సి) 104
డి) 103
- View Answer
- Answer: బి
5. మెనింజైటిస్‌ను ఓడించడానికి WHO, అనుబంధ సంస్థలు ఏ సంవత్సరాన్ని గ్లోబల్ రోడ్‌మ్యాప్‌గా నిర్ణయించాయి?
ఎ) 2025
బి) 2028
సి) 2029
డి) 2030
- View Answer
- Answer: డి
6. భారత్, ఏ దేశంతో కలిసి “యుధ్ అభ్యాస్” వ్యాయామంలో పాల్గొంది?
ఎ) అమెరికా
బి) ఫ్రాన్స్
సి) చైనా
డి) యూకే
- View Answer
- Answer: ఎ
7. డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) ఎరువుల సరఫరా కోసం భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
ఎ) రష్యా
బి) ఇజ్రాయెల్
సి) చైనా
డి) USA
- View Answer
- Answer: ఎ
8. ముడి చమురు కొనుగోళ్ల చెల్లింపుకు భారత్ నుండి USD 500 మిలియన్ల క్రెడిట్ లైన్‌ను కోరిన దేశం?
ఎ) నేపాల్
బి) శ్రీలంక
సి) భూటాన్
డి) మయన్మార్
- View Answer
- Answer: బి
9. కోకింగ్ బొగ్గు రంగంలో సహకారంపై భారత్, ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) రష్యా
బి) మలేషియా
సి) చైనా
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: ఎ
10. WHO నివేదిక ప్రకారం ఏ దేశంలో క్షయవ్యాధి కొత్త కేసులను అత్యల్పంగా నమోదయ్యాయి?
ఎ) చైనా
బి) భారత్
సి) ఫిలిప్పీన్స్
డి) ఇండోనేషియా
- View Answer
- Answer: ఎ
11. UKలో జరిగిన ఎక్సర్సైజ్ కేంబ్రియన్ పెట్రోల్ 2021లో బంగారు పతక విజేత?
ఎ) భారత సైన్యం
బి) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
సి) ఇండియన్ నేవీ
డి) ఇండియన్ కోస్ట్ గార్డ్
- View Answer
- Answer: ఎ
12. ఏ దేశంతో కలిసి చైనా “జాయింట్ సీ 2021” వ్యాయామాన్ని నిర్వహించింది?
ఎ) రష్యా
బి) భారత్
సి) ఫ్రాన్స్
డి) జపాన్
- View Answer
- Answer: ఎ
13. 75 ప్రజాస్వామ్య దేశాలకు చెందిన 'జెన్ నెక్స్ట్' నాయకులకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
ఎ) USA
బి) ఫ్రాన్స్
సి) రష్యా
డి) భారత్
- View Answer
- Answer: డి
14. నేరాల కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దేశం?
ఎ) ఫ్రాన్స్
బి) ఉక్రెయిన్
సి) కెన్యా
డి) ఈక్వెడార్
- View Answer
- Answer: డి
15. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ప్రకారం గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడానికి క్లీన్ ఎనర్జీ పెట్టుబడిలో ఎంత మొత్తం అవసరం?
ఎ) USD 1 ట్రిలియన్
బి) USD 2 ట్రిలియన్
సి) USD 3 ట్రిలియన్
డి) USD 4 ట్రిలియన్
- View Answer
- Answer: డి
16. 2021 మెర్సర్ CFS గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వేలో భారత ర్యాంక్?
ఎ) 38
బి) 40
సి) 42
డి) 43
- View Answer
- Answer: బి