కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (28 October to 3 November 2021)
Sakshi Education
1 జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
ఎ) ధంతేరస్ రోజు
బి) నవంబర్ 2
సి) నవంబర్ 1
డి) భాయ్ దూజ్ రోజు
- View Answer
- Answer: ఎ
2. ఏటా రాష్ట్రీయ ఏక్తా దివస్ లేదా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) అక్టోబర్ 29
బి) అక్టోబర్ 31
సి) నవంబర్ 1
డి) అక్టోబర్ 30
- View Answer
- Answer: బి
Published date : 22 Nov 2021 07:42PM