కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (26-31 March, 2022)
Sakshi Education
1. ప్రపంచ రంగస్థల దినోత్సవం?
ఎ. మార్చి 27
బి. మార్చి 25
సి. మార్చి 23
డి. మార్చి 24
- View Answer
- Answer: ఎ
2. ఎన్ని రోజుల పాటు యోగా మహోత్సవ్ 2022 ప్రచారం ప్రారంభమైంది?
ఎ. 150 రోజులు
బి. 200 రోజులు
సి. 100 రోజులు
డి. 50 రోజులు
- View Answer
- Answer: సి
3. ప్రపంచ బైపోలార్ డే ఎప్పుడు?
ఎ. ఏప్రిల్ 01
బి. మార్చి 28
సి. మార్చి 30
డి. మార్చి 29
- View Answer
- Answer: సి
4. ప్రపంచ బ్యాకప్ డే ఎప్పుడు?
ఎ. మార్చి 29
బి. మార్చి 31
సి. మార్చి 30
డి. మార్చి 28
- View Answer
- Answer: బి
Published date : 26 Apr 2022 08:36PM