కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (26-28, February, 01-04 March, 2022)
1. మహర్షి దయానంద్ సరస్వతి జయంతి ఎప్పుడు?
ఎ. ఫిబ్రవరి 24
బి. ఫిబ్రవరి 23
సి. ఫిబ్రవరి 25
డి. ఫిబ్రవరి 26
- View Answer
- Answer: డి
2. భారత ప్రభుత్వం వార్షిక పోలియో జాతీయ ఇమ్యునైజేషన్ డే 2022ని ఏ రోజున నిర్వహించింది?
ఎ. ఫిబ్రవరి 24
బి. ఫిబ్రవరి 25
సి. ఫిబ్రవరి 26
డి. ఫిబ్రవరి 27
- View Answer
- Answer: సి
3. ఫిబ్రవరి 27న జరిగిన జాతీయ ప్రోటీన్ దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. ప్రోటీన్, ఆరోగ్యం
బి. ప్రొటీన్‌పై చర్య
సి. ఫుడ్ ఫ్యూచరిజం
డి. ప్లాంట్ ప్రొటీన్‌తో శక్తినివ్వడం
- View Answer
- Answer: సి
4. ప్రపంచ NGO దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. ఫిబ్రవరి 25
బి. ఫిబ్రవరి 28
సి. ఫిబ్రవరి 27
డి. ఫిబ్రవరి 26
- View Answer
- Answer: సి
5. అరుదైన వ్యాధి దినోత్సవం (Rare Disease Day- RDD) 2022 ఏ రోజున నిర్వహించారు?
ఎ. ఫిబ్రవరి 28
బి. ఫిబ్రవరి 25
సి. ఫిబ్రవరి 26
డి. ఫిబ్రవరి 27
- View Answer
- Answer: ఎ
6. ఫిబ్రవరి 28న జరుపుకున్న జాతీయ సైన్స్ డే 2022 ఇతివృత్తం?
ఎ. విద్య నైపుణ్యాలు, పనిపై ప్రభావం
సి. విమెన్ ఇన్ సైన్స్
సి. ది ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్
డి. సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం S&Tలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్
- View Answer
- Answer: డి
7. 2022లో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ జనౌషధి దివస్ వారాన్ని ఎప్పుడు నిర్వహించింది?
ఎ. 01 మార్చి నుండి 07 మార్చి వరకు
బి. 07 మార్చి నుండి 13 మార్చి వరకు
సి. 08 మార్చి నుండి 14 మార్చి వరకు
డి. 02 మార్చి నుండి 08 మార్చి వరకు
- View Answer
- Answer: ఎ
8. మార్చి 01న జరిగిన జీరో డిస్క్రిమినేషన్ డే 2022 ఇతివృత్తం?
ఎ. "హాని కలిగించే చట్టాలను తొలగించండి, అధికారం ఇచ్చే చట్టాలను సృష్టించండి"
బి. 'ఎవరినీ వదలకుండా'
సి. 'సంతానోత్పత్తిపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం'
డి. జీరో మలేరియా లక్ష్యాన్ని చేరుకోవడం
- View Answer
- Answer: ఎ
9. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2022లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారాన్ని ఎప్పుడు జరుపుకుంది?
ఎ. 08 నుండి 16 మార్చి
బి. 08 నుండి 15 మార్చి
సి. 02 నుండి 08 మార్చి
డి. 01 నుండి 08 మార్చి
- View Answer
- Answer: డి
10. WHO మార్చి 03న ప్రకటించిన ప్రపంచ వినికిడి దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. అందరి కోసం హియరింగ్ కేర్
బి. మీ వినికిడిని తనిఖీ చేయండి
సి. హియరింగ్ ఫర్ లైఫ్. వినికిడి లోపం మిమ్మల్ని పరిమితం చేయనివ్వవద్దు
డి. జీవితాంతం వినడానికి, జాగ్రత్తగా వినండి
- View Answer
- Answer: డి
11. ఏటా మార్చి 03న జరుపుకునే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. నీటి క్రింద జీవితం: ప్రజలు, గ్రహం కోసం
బి. భూమిపై ఉన్న సమస్త ప్రాణులను నిలబెట్టడం
సి. అడవులు, జీవనోపాధి: ప్రజలు, గ్రహాలను నిలబెట్టడం
డి. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను పునరుద్ధరించడం
- View Answer
- Answer: డి
12. మార్చి 04న జరుపుకునే జాతీయ భద్రతా దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. అధునాతన సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా భద్రత, ఆరోగ్య పనితీరును మెరుగుపరచడం
బి. దేశాన్ని నిర్మించడానికి సురక్షితమైన సంస్కృతిని పెంపొందించుకోడం, కొనసాగించడం
సి. యువ మనస్సులను పెంపొందించుకోడం - భద్రతా సంస్కృతిని అభివృద్ధి చేయడం
డి. రోడ్డు భద్రత
- View Answer
- Answer: సి