కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (12-18 March, 2022)
1. సైబర్ సెన్సార్షిప్కు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మార్చి 10
బి. మార్చి 11
సి. మార్చి 09
డి. మార్చి 12
- View Answer
- Answer: డి
2. ప్రపంచవ్యాప్తంగా పై దినోత్సవాన్ని(Pi Day) ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మార్చి 13
బి. మార్చి 12
సి. మార్చి 14
డి. మార్చి 11
- View Answer
- Answer: సి
3. నదుల కార్యాచరణ అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు?
ఎ. మార్చి 14
బి. మార్చి 11
సి. మార్చి 12
డి. మార్చి 13
- View Answer
- Answer: ఎ
4. 2022లో నదుల కార్యాచరణ అంతర్జాతీయ దినోత్సవం ఇతివృత్తం?
ఎ. జీవవైవిధ్యం కోసం నదుల ప్రాముఖ్యతను హైలైట్ చేయడం
బి. నదుల హక్కులు
సి. మహిళలు, నీరు, వాతావరణ మార్పు
డి. మన భవిష్యత్తు కోసం నీరు
- View Answer
- Answer: ఎ
5. అంతర్జాతీయ గణిత దినోత్సవం (IDM)?
ఎ. మార్చి 14
బి. మార్చి 15
సి. మార్చి 13
డి. మార్చి 12
- View Answer
- Answer: ఎ
6. అంతర్జాతీయ గణిత దినోత్సవం (IDM) 2022 ఇతివృత్తం?
ఎ. గణితం ప్రతిచోటా ఉంది
బి. భారతీయ గణితం
సి. గణితం ఏకం చేస్తుంది
డి. మెరుగైన ప్రపంచం కోసం గణితం
- View Answer
- Answer: సి
7. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మార్చి 13
బి. మార్చి 14
సి. మార్చి 12
డి. మార్చి 15
- View Answer
- Answer: డి
8. భారతదేశంలో జాతీయ టీకా దినోత్సవం 2022 ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. మార్చి 16
బి. మార్చి 14
సి. మార్చి 17
డి. మార్చి 15
- View Answer
- Answer: ఎ
9. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజుగా ప్రకటించింది?
ఎ. మార్చి 17
బి. మార్చి 16
సి. మార్చి 14
డి. మార్చి 15
- View Answer
- Answer: డి
10. కల్పనా చావ్లా జన్మదినాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మార్చి 17
బి. మార్చి 25
సి. మార్చి 15
డి. మార్చి 19
- View Answer
- Answer: ఎ
11. 2022- ప్రపంచ నిద్ర దినోత్సవం- ఇతివృత్తం?
ఎ. మెరుగైన నిద్ర, మెరుగైన జీవితం, మెరుగైన గ్రహం
బి. నాణ్యమైన నిద్ర, మంచి మేథ, సంతోషకరమైన ప్రపంచం
సి. నియమిత నిద్ర, ఆరోగ్యకరమైన భవిష్యత్తు
డి. ఆరోగ్యకరమైన నిద్ర, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం
- View Answer
- Answer: బి
12. ఏటా గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవాన్ని ఎప్పడు జరుపుకుంటారు?
ఎ. మార్చి 17
బి. మార్చి 18
సి. మార్చి 15
డి. మార్చి 16
- View Answer
- Answer: బి
13. 2022 గ్లోబల్ రీసైక్లింగ్ డే ఇతివృత్తం?
ఎ. "రీసైక్లింగ్ హీరోస్"
బి. "గ్లోబల్ రీసైక్లింగ్"
సి. "సెలబ్రెటింగ్ అవర్ రీసైక్లింగ్ హీరోస్"
డి. "రీసైక్లింగ్ ఫ్రెటర్నిటీ"
- View Answer
- Answer: డి