కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (12-18, February 2022)
1. భారత్ లో ఏటా జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. ఫిబ్రవరి 12
బి. ఫిబ్రవరి 11
సి. ఫిబ్రవరి 10
డి. ఫిబ్రవరి 09
- View Answer
- Answer: ఎ
2. జాతీయ ఉత్పాదకత దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. 'పరిశ్రమ 4.0 భారత్ కు చక్కటి అవకాశం'
బి. "ఉత్పాదకత ద్వారా స్వయం-విశ్వాసం"
సి. 'ఇండస్ట్రీ 5.0 భారత్ కు చక్కటి అవకాశం'
డి. "ఉత్పాదకత & స్థిరత్వం కోసం సర్క్యులర్ ఎకానమీ"
- View Answer
- Answer: బి
3. ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు?
ఎ. జనవరి 28
బి. మార్చి 6
సి. ఫిబ్రవరి 13
డి. డిసెంబర్ 9
- View Answer
- Answer: సి
4. భారత జాతీయ మహిళా దినోత్సవం?
ఎ. ఫిబ్రవరి 12
బి. ఫిబ్రవరి 13
సి. ఫిబ్రవరి 11
డి. ఫిబ్రవరి 10
- View Answer
- Answer: బి
5. ఈ సంవత్సరం చైనాలో లాంతరు పండుగను ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ. ఫిబ్రవరి 13
బి. ఫిబ్రవరి 14
సి. ఫిబ్రవరి 12
డి. ఫిబ్రవరి 15
- View Answer
- Answer: డి
6. భారతదేశం అంతటా సంత్ రవిదాస్ జయంతిని ఎప్పుడు జిరుపుకున్నారు?
ఎ. ఫిబ్రవరి 14
బి. ఫిబ్రవరి 13
సి. ఫిబ్రవరి 15
డి. ఫిబ్రవరి 16
- View Answer
- Answer: డి