కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (08-14, January, 2022)
1. ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్ ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. జనవరి 10
బి. జనవరి 9
సి. జనవరి 8
డి. జనవరి 7
- View Answer
- Answer: బి
2. 355వ గురుగోవింద్ సింగ్ జయంతిని ఏ రోజున జరుపుకున్నారు?
ఎ. జనవరి 11
బి. జనవరి 9
సి. జనవరి 10
డి. జనవరి 13
- View Answer
- Answer: బి
3. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ తేదీని ‘వీర్ బాల్ దివాస్’గా ప్రకటించారు, 2022 నుండీ దాన్ని జరుపుకోనున్నారు?
ఎ. డిసెంబర్ 26
బి. డిసెంబర్ 25
సి. డిసెంబర్ 20
డి. డిసెంబర్ 31
- View Answer
- Answer: ఎ
4. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ రోజును ప్రపంచ హిందీ దినోత్సవంగా గుర్తిస్తారు?
ఎ. జనవరి 09
బి. జనవరి 10
సి. జనవరి 06
డి. జనవరి 08
- View Answer
- Answer: బి
5. జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం ఎప్పుడు?
ఎ. జనవరి 10
బి. జనవరి 11
సి. జనవరి 08
డి. జనవరి 07
- View Answer
- Answer: బి
6. జనవరి 12న జరుపుకునే జాతీయ యువజన దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. YUVAAH - ఉత్సహ్ నయే భారత్ కా
బి. సంకల్ప్ సే సిద్ధి
సి. యూత్ ఫర్ డిజిటల్ ఇండియా
డి. చానలైజ్ంగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్
- View Answer
- Answer: ఎ
7. భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. జనవరి 10
బి. జనవరి 11
సి. జనవరి 12
డి. జనవరి 13
- View Answer
- Answer: సి
8. సాయుధ బలగాల వెటరన్స్ డేని ఏ తేదీన పాటిస్తున్నారు?
ఎ. జనవరి 14
బి. జనవరి 15
సి. జనవరి 13
డి. జనవరి 12
- View Answer
- Answer: ఎ