కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (16-22, December, 2021)
1. రాజ్ కపూర్: ది మాస్టర్ ఎట్ వర్క్” పుస్తక రచయిత?
ఎ) రాహుల్ రావైల్
బి) కృష్ణ కుమార్
సి) ఆశిష్ సోని
డి) సోమనాథ్ బెనర్జీ
- View Answer
- Answer: ఎ
2. మోటార్‌స్పోర్ట్‌కు చేసిన సేవలకు నైట్‌హుడ్ గౌరవం పొందినది?
ఎ) మాక్స్ వెర్స్టాపెన్
బి) సెబాస్టియన్ వెటెల్
సి) నికో రోస్‌బర్గ్
డి) లూయిస్ హామిల్టన్
- View Answer
- Answer: డి
3. సిలికాన్ వ్యాలీకి చెందిన ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (TiE) నుండి గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు–బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ను అందుకుంది?
ఎ) కుమార్ మంగళం బిర్లా
బి) ఇంద్రా నూయి
సి) కేశవ్ మౌర్య
డి) పరాస్ అగర్వాల్
- View Answer
- Answer: ఎ
4. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' రివైండింగ్ ఆఫ్ ఫస్ట్ 25 ఇయర్స్ -పుస్తక రచయిత ?
ఎ) అజయ్ ప్రకాష్
బి) SS ఒబెరాయ్
సి) అరుంధతీ రాయ్
డి) సౌమ్య రాజ్
- View Answer
- Answer: బి
5. ‘గాంధీటోపీ గవర్నర్’ పుస్తక రచయిత?
జ) యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
బి) శశి థరూర్
సి) అనితా దేశాయ్
డి) విక్రమ్ సేథ్
- View Answer
- Answer: ఎ
6. "ది మాంక్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ ఉత్తరప్రదేశ్: హౌ యోగి ఆదిత్యనాథ్ యూపీ వాలా భయ్యా అబ్యూజ్ టు ఎ బ్యాడ్జ్ ఆఫ్ హానర్ " పుస్తక రచయిత?
ఎ) అభిషేక్ వర్మ
బి) శివమ్ దూబే
సి) తాన్యా పట్వాల్
డి) శంతను గుప్తా
- View Answer
- Answer: డి
7. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా స్టీల్ సెక్టార్లో 2021 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డును ఏ కంపెనీకి అందించారు?
ఎ) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
బి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
సి) భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
డి) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
- View Answer
- Answer: ఎ
8. ఇండియాస్ ఏన్షియంట్ లెగసీ ఆఫ్ వెల్నెస్ - పుస్తక రచయిత?
ఎ) రేఖా చౌదరి
బి) సుస్మితా భార్జ్వాజ్
సి) తాన్యా త్యాగి
డి) రాజకుమారి సేన్
- View Answer
- Answer: ఎ
9. 2021 ప్రాంతీయ ఆసియా-పసిఫిక్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రిన్సిపల్స్ అవార్డుల వేడుకలో లీడర్షిప్ కమిట్మెంట్ కోసం UN ఉమెన్స్ అవార్డును గెలుచుకున్నది?
ఎ) దివ్య హెగ్డే
బి) రైమా సేన్
సి) తాన్య శర్మ
డి) తనూజా సింగ్
- View Answer
- Answer: ఎ