కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test ( 05-11 March, 2022)
Sakshi Education
1. FICCI వాటర్ అవార్డ్స్ 9వ ఎడిషన్లో 'స్పెషల్ జ్యూరీ అవార్డ్' లభించినది?
ఎ. జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక
బి. క్లీన్ గంగ కోసం జాతీయ మిషన్
సి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
డి. అమృత్
- View Answer
- Answer: బి
2. 'ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్: ది బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతుప్' అనే ఆంగ్ల అనువాద జీవిత చరిత్ర రచయిత్రి?
ఎ. సృష్టి ఝా
బి. అర్జిత్ తనేజా
సి. కంచి కౌల్
డి. మణిత్ జౌరా
- View Answer
- Answer: ఎ
3. 'ది బ్లూ బుక్: ఎ రైటర్స్ జర్నల్' పుస్తక రచయిత?
ఎ. అమితవ కుమార్
బి. శేఖర్ గుప్తా
సి. రాజ మోహన్
డి. బోరియా మజుందార్
- View Answer
- Answer: ఎ
4. 2022 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ (IWOC) అవార్డుకు ఎంపికైనది?
ఎ. విక్రమ్ త్రిపాఠి
బి. రిజ్వానా హసన్
సి. మొహమ్మద్ ఇంతియాజ్
డి. సల్మాన్ ఖుర్షీద్
- View Answer
- Answer: బి
Published date : 05 Apr 2022 06:42PM