కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (9-15, December, 2021)
Sakshi Education
1. జర్మనీ కొత్త ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసినది?
ఎ) క్రిస్టోఫర్ నికోలస్
బి) మాథ్యూ వేడ్
సి) ఏంజెలా మెర్కెల్
డి) ఓలాఫ్ స్కోల్జ్
- View Answer
- Answer: డి
2. డిస్నీ బైజు ఎర్లీ లెర్న్ యాప్ బ్రాండ్ అంబాసిడర్?
ఎ) నీరజ్ చోప్రా
బి) సానియా మీర్జా
సి) రోహిత్ శర్మ
డి) ఎంఎస్ ధోని
- View Answer
- Answer: ఎ
3. SpaceX మొదటి ఫ్లైట్ సర్జన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) వికాస్ మెహల్
బి) తారకనాథ్ ఎస్
సి) సౌరభ్ అగర్వాల్
డి) అనిల్ మీనన్
- View Answer
- Answer: డి
4. రాజ్‌పుత్‌ల బూండీకి కొత్త రాజుగా ఎవరికి పట్టాభిషేకం చేశారు?
ఎ) భూపేష్ సింగ్ హడా
బి) విజయ బహదూర్ సింగ్
సి) పవన్ బహదూర్ రాజ్‌పుత్
డి) శ్యామ్ షిగ్ హడా
- View Answer
- Answer: ఎ
Published date : 07 Jan 2022 07:31PM