కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (15-21, January, 2022)
1. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. రఘువేంద్ర తన్వర్
బి. పద్మజ చుండూరు
సి. చంద్ర శేఖర్ ఘోష్
డి. సుమంత్ కథ్పాలియా
- View Answer
- Answer: ఎ
2. అసోం ప్రభుత్వం ఏ క్రీడాకారిణిని DSPగా నియమించింది?
ఎ. పివి సింధు
బి. అవనీ లఖేరా
సి. మీరా బాయి చాను
డి. లోవ్లినా బోర్గోహైన్
- View Answer
- Answer: డి
3. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ బిజినెస్ స్కూల్ డీన్‌గా నియమితులైనది?
ఎ. శుభాషిహ్ మొహంతి
బి. సౌమిత్ర దత్తా
సి. అంకితా మల్హోత్రా
డి. దేవాశిష్ ముఖర్జీ
- View Answer
- Answer: బి
4. టెలివిజన్ రేటింగ్ పాయింట్ (TRP) సేవలను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ అధినేత?
ఎ. అనురాగ్ సింగ్ ఠాకూర్
బి. శశి శేఖర్ వేంపటి
సి. సుకాంత్ వత్స
డి. L మురుగన్
- View Answer
- Answer: బి
5.AEPC కొత్త చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఎ. ఆనంద్ మహీంద్రా
బి. నరేంద్ర గోయెంకా
సి. సమీర్ మెహతా
డి.పవన్ ముంజాల్
- View Answer
- Answer: బి
6. జనవరి 2022లో యూరోపియన్ పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. మిరియం దల్లి
బి. రాబర్టా మెత్సోలా
సి. మైట్ పగజౌర్తుండువా
డి. సిరా రేగో
- View Answer
- Answer: బి
7. ఎయిర్ ఇండియా లిమిటెడ్ కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ పట్వర్ధన్
బి. పవన్ సంధు
సి. రమేష్ శరణ్
డి. విక్రమ్ దేవ్ దత్
- View Answer
- Answer: డి
8. నేషనల్ హైవేస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. బలదేవ్ ప్రకాష్
బి. రాజీవ్ అహుజా
సి. చంచల్ కుమార్
డి. వాసుదేవన్ PN
- View Answer
- Answer: సి