కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (14-20 October 2021)
1. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సజ్జన్ జిందాల్
బి) నితేష్ శర్మ
సి) అనుజ్ సింఘాల్
డి) ముఖేష్ సిన్హా
- View Answer
- Answer: ఎ
2. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) పవన్ కుమార్
బి) రమేష్ బన్సల్
సి) సందీప్ మొహంతి
డి) రితేష్ చౌహాన్
- View Answer
- Answer: డి
3. యాక్సిస్ బ్యాంక్ ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) అమితాబ్ కాంత్
బి) అమితాబ్ చౌదరి
సి) అమితాబ్ సేన్
డి) పైవారు ఎవరూ కాదు
- View Answer
- Answer: బి
4. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కొత్త ఛైర్మన్గా ఎన్నికైనది?
ఎ) అతుల్ కుమార్ గోయల్
బి) ఎస్.బి. సింగ్
సి) మాధవ్ నాయర్
డి) రాకేష్ శర్మ
- View Answer
- Answer: ఎ
5. జోనాస్ గహర్ స్టోర్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ) నార్వే
బి) సీషెల్స్
సి) జోర్డాన్
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: ఎ
6. కర్ణాటక బ్యాంక్ కొత్త ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) పిఆర్ సుందరం
బి) ప్రదీప్ కుమార్ పంజా
సి) ఎల్వి ప్రభాకర్
డి) పి జయరామన్ భట్
- View Answer
- Answer: బి
7. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించినది?
ఎ) తారకనాథ్ బెనర్జీ
బి) అమిత్ రస్తోగి
సి) ప్రియాంక్ మిశ్రా
డి) అమిత్ సింగ్
- View Answer
- Answer: బి