కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్(2021, సెప్టెంబర్ 23-29)
1. భారతదేశంలో తొలి మొబైల్ మ్యూజిక్ క్లాస్ రూమ్, రికార్డింగ్ స్టూడియోను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ) ఢిల్లీ
బి) ముంబై
సి) చెన్నై
డి) లక్ నవూ
- View Answer
- Answer: ఎ
2. ఫీకల్ స్లడ్జ్, సెపటేజ్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై పట్టణ-గ్రామీణ కన్వర్జెన్స్ కోసం యునిసెఫ్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌ని ఏ రాష్ట్ర ప్రభుత్వం సహాయం తీసుకుంది?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) ఒడిశా
సి) హరియాణ
డి) కర్ణాటక
- View Answer
- Answer: బి
3. గాలి నాణ్యత సూచన కోసం అంతర్జాతీయంగా ఆమోదం పొందిన భారత తొలి అధికారిక ఫ్రేమ్‌వర్క్ పేరు ?
ఎ) హమ్
బి) సూర్య
సి) సుజల్
డి) సఫర్
- View Answer
- Answer: డి
4. భారతదేశంలోని పశుసంపద రంగానికి మద్దతు ఇవ్వడానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న శాఖ?
ఎ) పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ
బి) ఆర్థిక శాఖ
సి) వ్యవసాయ శాఖ
డి) పశుసంవర్ధక సంస్కరణల శాఖ
- View Answer
- Answer: ఎ
5. ప్రభుత్వ డేటా ప్రకారం సౌభాగ్య పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎన్ని గృహాలకు విద్యుద్దీకరణ జరిగింది?
ఎ) 2.60 కోట్లు
బి) 75 లక్షలు
సి) 78 లక్షలు
డి) 2.82 కోట్లు
- View Answer
- Answer: డి
6. ఆర్థిక పునరుద్ధరణకు సకాలంలో ఉద్దీపనను అందించడానికి ఎనిమిది రాష్ట్రాలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన మూలధన వ్యయ ప్రాజెక్టుల విలువ?
ఎ) రూ.3015 కోట్లు
బి) రూ.3528 కోట్లు
సి) రూ.2456 కోట్లు
డి) రూ.2903 కోట్లు
- View Answer
- Answer: డి
7. రైతులకు AI- ఆధారిత వ్యక్తిగత బీమా, సలహా సేవల కోసం Wingsure తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) తెలంగాణ
సి) ఒడిశా
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి
8. పంట నష్టాలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి బాగ్వనిబీమా యోజన పథకం అమలును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం?
ఎ) బిహార్
బి) పంజాబ్
సి) ఉత్తర ప్రదేశ్
డి) హరియాణ
- View Answer
- Answer: డి
9. భారత సైన్యం ఏ రాష్ట్రంలో సెప్టెంబర్ 26 నుండి 29 వరకు ‘బిజోయసాంస్కృతిక మహోత్సవ్’ ను నిర్వహించింది?
ఎ) తమిళనాడు
బి) పశ్చిం బంగా
సి) అసోం
డి) ఉత్తరాఖండ్
- View Answer
- Answer: బి
10. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన డ్రోన్స్ ఫ్లయింగ్ ఆపరేషన్ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఇంటరాక్టివ్ డిజిటల్ ఎయిర్‌స్పేస్ మ్యాప్‌లోని డిమార్కేట్స్ జోన్లు ఏమిటి?
ఎ) ఆకుపచ్చ, పసుపు, ఎరుపు
బి) నీలం, పసుపు. ఆకుపచ్చ
సి) నలుపు, నీలం, ఎరుపు
డి) ఆకుపచ్చ, నీలం, గులాబీ
- View Answer
- Answer: ఎ
11. టెలిమెడిసిన్, డిజిటల్ హెల్త్, mHealth లో బిగ్ డేటా, AI,బ్లాక్ చైన్, ఇతర సాంకేతికతలలో 75 స్టార్ట్-అప్ ఇన్నోవేషన్లను గుర్తించడానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
ఎ) జన్ సురక్షా
బి) జన్కేర్
సి) జన్ సమన్
డి) జన్ నూర్య
- View Answer
- Answer: బి
12. ప్రజలు స్వచ్ఛంద సేవను అందించడానికి సమర్పన్ పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) హరియాణ
సి) ఉత్తరాఖండ్
డి) పంజాబ్
- View Answer
- Answer: బి
13. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు దేశంలోని మొట్టమొదటి "స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఆఫ్ ఇండియా" ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ) గుజరాత్
బి) ఉత్తరాఖండ్
సి) హరియాణ
డి) బిహార్
- View Answer
- Answer: ఎ
14. బిట్‌కాయిన్ మారుపేరు సృష్టికర్త సతోషి నకమోటో తొలి విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు?
ఎ) స్విట్జర్లాండ్
బి) డెన్మార్క్
సి) హంగేరీ
డి) ఫిన్లాండ్
- View Answer
- Answer: సి
15. అంతర్జాతీయ ఖగోళ సంఘం చంద్రుని దక్షిణ ధ్రువంపై ఒక బిలానికి ఎవరి పేరు పెట్టింది?
ఎ) మాథ్యూ హెన్సన్
బి) నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
సి) రాకేశ్ శర్మ
డి) సునీతా విలియమ్స్
- View Answer
- Answer: ఎ
16. భారత వైమానిక దళం కోసం 56 C-295MW రవాణా విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ఏ దేశ ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ కంపెనీతో కుదుర్చుకుంది?
ఎ) డెన్మార్క్
బి) స్విట్జర్లాండ్
సి) స్పెయిన్
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: సి
17. UK అంతర్జాతీయ వాణిజ్య శాఖ నివేదిక ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారతదేశం 3వ అతిపెద్ద దిగుమతిదారుగా మారుతుంది?
ఎ) 2050
బి) 2040
సి) 2030
డి) 2035
- View Answer
- Answer: ఎ
18. 4000 సామాజిక గృహాల నిర్మాణానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) స్విట్జర్లాండ్
బి) డెన్మార్క్
సి) ఫిలిప్పీన్స్
డి) మాల్దీవులు
- View Answer
- Answer: డి
19. 2023కి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్‌గా పేరు పొందిన నగరం?
ఎ) నైరోబి
బి) అసుక
సి) బుడాపెస్ట్
డి) అక్ర
- View Answer
- Answer: డి
20. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ని సంవత్సరాల తర్వాత తన గాలి నాణ్యత మార్గదర్శకాలను అప్డేట్ చేసింది?
ఎ) 15 సంవత్సరాలు
బి) 20 సంవత్సరాలు
సి) 25 సంవత్సరాలు
డి) 10 సంవత్సరాలు
- View Answer
- Answer: ఎ
21. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల వినియోగాన్ని విస్తరించడానికి హైడ్రోజన్, జీవ ఇంధనాలపై కొత్త పబ్లిక్-ప్రైవేట్ టాస్క్ ఫోర్స్‌ను భారత్, ఏ దేశంతో కలిసి ప్రారంభించింది?
ఎ) అమెరికా
బి) ఫ్రాన్స్
సి) యూకే
డి) రష్యా
- View Answer
- Answer: ఎ
22. ఆరోగ్యం, బయోమెడికల్ సైన్సెస్‌లో సహకారం కోసం భారత్-అమెరికాల మధ్య ఎన్ని అవగాహనా ఒప్పందాలు కుదిరాయి?
ఎ) 3
బి) 2
సి) 4
డి) 5
- View Answer
- Answer: బి
23. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఎక్స్టర్నల్ ఆడిటర్‌గా ఎన్నికైన దేశం?
ఎ) భారత్
బి) డెన్మార్క్
సి) ఆస్ట్రియా
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: ఎ
24. వైట్ షిప్పింగ్ సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, సముద్ర భద్రతా సహకారాన్ని పెంచడానికి భారత్ తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశం?
ఎ) ఫ్రాన్స్
బి) మాల్దీవులు
సి) మలేషియా
డి) ఒమన్
- View Answer
- Answer: డి
25. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2021-22లో భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి తగ్గించింది?
ఎ) 10%
బి) 11%
సి) 12%
డి) 9%
- View Answer
- Answer: ఎ
26. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD)FY22 కు భారతదేశ ఆర్థిక వృద్ధి శాతాన్ని ఎంత శాతం తగ్గించింది?
ఎ) 9.5%
బి) 9.7%
సి) 9.9%
డి) 10.0%
- View Answer
- Answer: బి
27. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (TRIFED)ఏ కంపెనీతో సహజ వన్ ధన్ ఉత్పత్తుల ప్రచారం, విక్రయం కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
ఎ) బిగ్‌బాస్కెట్
బి) స్విగ్గీ
సి) జోమాటో
డి) గ్రోఫర్స్
- View Answer
- Answer: ఎ
28. దేశంలోని యువత, టెకీల లక్ష్యంగా మొబైల్-ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కోసం OneCard తో టై-అప్ను ప్రకటించిన బ్యాంక్?
ఎ) SBI
బి) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) ఐడీబీఐ బ్యాంక్
డి) ఫెడరల్ బ్యాంక్
- View Answer
- Answer: డి
29. 2021 లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా జాబితాలో ఏ కంపెనీ అగ్రస్థానంలో ఉంది?
ఎ) అన్అకాడెమీ
బి) ఉడాన్
సి) క్రెడ్
డి) ఫ్లిప్‌కార్ట్
- View Answer
- Answer: ఎ
30. ఏ కంపెనీతో తనను తాను విలీనం చేసుకోవాలని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ తన బోర్డు సమావేశంలో నిర్ణయించుకుంది?
ఎ) సోనీ పిక్చర్స్
బి) వి 3 ఎస్ పిక్చర్స్
సి) ది మోషన్స్
డి) శ్రీ సాయి పిక్చర్స్
- View Answer
- Answer: ఎ
31. ఆర్బీఐ డేటా ప్రకారం FY21 లో బ్యాంక్ డిపాజిట్ ఎంత శాతం పెరిగింది?
ఎ) 10.00%
బి) 10.70%
సి) 11.05%
డి) 11.90%
- View Answer
- Answer: డి
32. రూపే సిగ్నెట్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్?
ఎ) ఫెడరల్ బ్యాంక్
బి) SBI
సి) ఐడీబీఐ బ్యాంక్
డి) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- Answer: ఎ
33. గోల్డ్ ఎక్స్ఛేంజ్, సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కోసం ఫ్రేమ్‌వర్క్‌లను ఆమోదించిన సంస్థ?
ఎ) సెబీ
బి) ఎన్ఎస్ఈ
సి) బీఎస్ఈ
డి) నాస్కామ్
- View Answer
- Answer: ఎ
34. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ) హిమాచల్ ప్రదేశ్
బి) జమ్ము, కశ్మీర్
సి) పంజాబ్
డి) ఉత్తరాఖండ్
- View Answer
- Answer: ఎ
35. ఏ రాష్ట్రంలో టీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు?
ఎ) మణిపూర్
బి) నాగాలాండ్
సి) అసోం
డి) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: సి
36. 2022 క్యూఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయిబిలిటీ ర్యాంకింగ్స్‌లో టాప్ 22 శాతంలో ఉన్న భారత విద్యాసంస్థ?
ఎ) IIT బాంబే
బి) IIT కాన్పూర్
సి) IIT ఢిల్లీ
డి) IIT జమ్ము
- View Answer
- Answer: ఎ
37.IHA బ్లూ ప్లానెట్ ప్రైజ్ పొందిన NHPC-510 MW తీస్తా- V పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) నాగాలాండ్
బి) సిక్కిం
సి) అసోం
డి) తమిళనాడు
- View Answer
- Answer: బి
38. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE),ఐడియా డెవలప్మెంట్, మూల్యాంకనం, అప్లికేషన్ ల్యాబ్ కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది?
ఎ) బిహార్
బి) పంజాబ్
సి) హరియాణ
డి) ఉత్తరాఖండ్
- View Answer
- Answer: సి
39. సైన్స్ కోసం జంతు నమూనాల సేకరణ, అధ్యయనం, సంరక్షణ. సంబంధిత డేటా, చిత్రాలను రూపొందించం, మార్పిడికి కలిసి పనిచేయడానికి లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం (NHM)తో ఏ సంస్థ సంతకం చేసింది?
ఎ) సాంస్కృతిక కళా సంస్థ
బి) ఇంటర్నేషనల్ సైన్స్ ఇన్స్టిట్యూట్
సి) బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా
డి) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: డి
40. ఏ రాష్ట్ర తీపి దోసకాయకు GI ట్యాగ్ లభించింది?
ఎ) నాగాలాండ్
బి) కేరళ
సి) ఉత్తర ప్రదేశ్
డి) హరియాణ
- View Answer
- Answer: ఎ
41. చిన్న ఉపగ్రహాల ఉమ్మడి అభివృద్ధి కోసం భారత్ తోఒప్పందం కుదుర్చుకున్న దేశం?
ఎ) ఇండోనేషియా
బి) శ్రీలంక
సి) నేపాల్
డి) భూటాన్
- View Answer
- Answer: డి
42. ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి ఆకాష్ క్షిపణి, కొత్త వెర్షన్‌ని పరీక్షించినది?
ఎ) ఇస్రో
బి) భెల్
సి) స్పేస్ఎక్స్
డి) DRDO
- View Answer
- Answer: డి
43. ఏ రాష్ట్రానికి చెందిన ఇంటిలో తయారు చేసిన రైస్ వైన్- జుడిమాగోట్ కు GI ట్యాగ్ లభించింది?
ఎ) అసోం
బి) వెస్ట్ బెంగాల్
సి) ఉత్తర ప్రదేశ్
డి) రాజస్థాన్
- View Answer
- Answer: ఎ
44. రేథియాన్ హైపర్సోనిక్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించిన దేశం?
ఎ) రష్యా
బి) ఫ్రాన్స్
సి) USA
డి) యూకే
- View Answer
- Answer: సి
45. దశాబ్దాలుగా భూమి ఉపరితలంపై మానవ, సహజ ప్రభావాలను నమోదు చేసే ఏ భూమి పర్యవేక్షణ ఉపగ్రహాన్ని కాలిఫోర్నియా నుండి ప్రయోగించారు?
ఎ) ల్యాండ్‌శాట్ 9
బి) ల్యాండ్‌శాట్ 7
సి) శాట్ 8
డి) ఎర్త్ 9 X
- View Answer
- Answer: ఎ
46. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను తాకిన తుఫాను?
ఎ) గులాబ్
బి) కత్రినా
సి) సరయు
డి) చమన్
- View Answer
- Answer: ఎ
47. కెనడాలో అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచినది?
ఎ) జస్టిన్ ట్రూడో
బి) జగమీత్ సింగ్
సి) ఎరిన్ మైఖేల్ ఓ టూల్
డి) స్టీఫెన్ జోసెఫ్ హార్పర్
- View Answer
- Answer: ఎ
48. అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (IAEA), అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ప్రతిష్టాత్మక సంస్థ ఎక్స్ర్టర్నల్ ఆడిటర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
ఎ) జిసి ముర్ము
బి) తన్మయ్ సింగ్
సి) అభినయ్ బెనర్జీ
డి) ఎం మొహపాత్రా
- View Answer
- Answer: ఎ
49. మాస్టర్ కార్డ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) విరాట్ కోహ్లీ
బి) ఎంఎస్ ధోనీ
సి) క్రిస్టియానో రొనాల్డో
డి) మాగ్నస్ కార్ల్సెన్
- View Answer
- Answer: డి
50. 2021-2022కి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ABC) చైర్మన్ గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
ఎ) రమేష్ సింగ్ చౌదరి
బి) దేబబ్రత ముఖర్జీ
సి) ప్రతాప్ జి పవార్
డి) మనీష్ రాయ్
- View Answer
- Answer: బి
51. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) ఛైర్మన్‌గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) దినేష్ దీక్షిత్
బి) అవీక్ సర్కార్
సి) బిబెక్డిబ్రోయ్
డి) వర్ష జోషి
- View Answer
- Answer: బి
52. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) 34వ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
ఎ) గుర్బీర్పాల్ సింగ్
బి) సందీప్ సింగ్
సి) కెఎన్ పవన్ కుమార్
డి) రమేష్ అహుజా
- View Answer
- Answer: ఎ
53. గుజరాత్ అసెంబ్లీకి మొదటి మహిళా స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనది?
ఎ) నీమాబెన్ ఆచార్య
బి) భారతి జోషి
సి) సుందరి బెన్
డి) రాణీ చతుర్వేది
- View Answer
- Answer: ఎ
54. ఇటీవల ఆవిష్కరించిన 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ అధికారిక నినాదం?
ఎ) కీర్తి కోసం లక్ష్యం
బి) గొప్పగా జీవించు, దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకో
సి) భాగస్వామ్య భవిష్యత్తు కోసం కలిసి
డి) భవిష్యత్తు, విధి
- View Answer
- Answer: సి
55. బళ్లారిలో జరిగిన పురుషుల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగ స్వర్ణ పతక విజేత?
ఎ) సచిన్ కుమార్
బి) లక్ష్య అవస్థి
సి) దీపక్ కుమార్
డి) రోహిత్ మోర్
- View Answer
- Answer: డి
56. IBSF 6-రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ 2021 విజేత?
ఎ) బాబర్ మసీహ్
బి) పంకజ్ అద్వానీ
సి) రోహిత్ సేన్
డి) మొహమ్మద్ అన్సర్
- View Answer
- Answer: బి
57. ఈ సంవత్సరం FIH పురుషుల హాకీ జూనియర్ వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన రాష్ట్రం?
ఎ) ఒడిశా
బి) తమిళనాడు
సి) హరియాణ
డి) వెస్ట్ బెంగాల్
- View Answer
- Answer: ఎ
58. నార్వే చెస్ ఓపెన్ 2021 విజేత?
ఎ) వాలెంటిన్ డ్రాగ్నెవ్
బి) డిమిత్రిజ్ కొల్లర్స్
సి) జి ఇనియన్
డి) డి గుకేష్
- View Answer
- Answer: డి
59. ప్రపంచ ఆర్చరీ అథ్లెట్ల కమిటీకి నాలుగు సంవత్సరాల కాలానికి ఎన్నికైనది?
ఎ) తన్మయ్ సింగ్
బి) శంతను ముఖర్జీ
సి) అభిషేక్ వర్మ
డి) ఆశిష్ సింగ్
- View Answer
- Answer: సి
60. F1 రష్యన్ గ్రాండ్ ప్రీ 2021 విజేత?
ఎ) కార్లోస్ సైంజ్ జూనియర్
బి) మార్క్ ఆంటోనీస్
సి) సెబాస్టియన్ వెటెల్
డి) లూయిస్ హామిల్టన్
- View Answer
- Answer: డి
61. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుపై 1,000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్?
ఎ) సురేష్ రైనా
బి) ఎంఎస్ ధోనీ
సి) ఫాఫ్ డు ప్లెసిస్
డి) రోహిత్ శర్మ
- View Answer
- Answer: డి
62. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయిన మొయిన్ అలీ ఏ దేశానికి చెందినవాడు?
ఎ) ఇంగ్లాండ్
బి) శ్రీలంక
సి) ఆస్ట్రేలియా
డి) న్యూజిలాండ్
- View Answer
- Answer: ఎ
63. ఓస్ట్రావాలో జరిగిన ఓస్ట్రావా ఓపెన్‌లో చైనా భాగస్వామి జాంగ్ షువాయ్తో ఏ భారత క్రీడాకారిణి మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది?
ఎ) సానియా మీర్జా
బి) సానియా పటేల్
సి) అంకితరైనా
డి) రీతు భాటియా
- View Answer
- Answer: ఎ
64. ఏటా సెప్టెంబర్ 22న జరుపుకునే ప్రపంచ ఖడ్గమృగం దినోత్సవం, 2021- థీమ్?
ఎ) ఐదిటిని సజీవంగా ఉంచండి
బి) ఎప్పటికీ ఐదు ఖడ్గమృగం జాతులు
సి) ఖడ్గమృగాలను రక్షించండి
డి) ఖడ్గమృగ బలం
- View Answer
- Answer: ఎ
65. అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవాన్ని ఎప్పుడు?
ఎ) సెప్టెంబర్ 23
బి) సెప్టెంబర్ 22
సి) సెప్టెంబర్ 25
డి) సెప్టెంబర్ 26
- View Answer
- Answer: ఎ
66. సెప్టెంబర్ 25న జరుపుకునే ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం 2021 థీమ్?
ఎ) ఔషధాలు-మీ ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ విశ్వసనీయమైనవి
బి) అందరికీ సురక్షితమైన, ప్రభావవంతమైన మందులు
సి) ఫార్మసిస్ట్ లు మీ ఔషధ నిపుణులు
డి) సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి
- View Answer
- Answer: ఎ
67. అంత్యోదయదివస్ ఎప్పుడు ?
ఎ) సెప్టెంబర్ 25
బి) సెప్టెంబర్ 26
సి) సెప్టెంబర్ 27
డి) సెప్టెంబర్ 28
- View Answer
- Answer: ఎ
68. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం 2021ను ఎప్పుడు పాటించారు?
ఎ) సెప్టెంబర్ 28
బి) సెప్టెంబర్ 25
సి) సెప్టెంబర్ 22
డి) సెప్టెంబర్ 26
- View Answer
- Answer: డి
69. ఏటా సెప్టెంబర్ నాల్గవ ఆదివారం నాడు నిర్వహించే ప్రపంచ నది దినోత్సవం 2021 థీమ్?
ఎ) మా సమాజాలలో జలమార్గాలు
బి) జలమార్గాలపై ప్రాధాన్యత
సి) భూమిపై జీవనరేఖలు
డి) నదులు భూమి ఫిరంగులు
- View Answer
- Answer: ఎ
70. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు?
ఎ) సెప్టెంబర్ 27
బి) సెప్టెంబర్ 28
సి) సెప్టెంబర్ 26
డి) సెప్టెంబర్ 30
- View Answer
- Answer: సి
71. ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం ఎప్పుడు?
ఎ) సెప్టెంబర్ 28
బి) సెప్టెంబర్ 27
సి) సెప్టెంబర్ 26
డి) సెప్టెంబర్ 25
- View Answer
- Answer: సి
72. ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు?
ఎ) సెప్టెంబర్ 30
బి) సెప్టెంబర్ 29
సి) సెప్టెంబర్ 27
డి) సెప్టెంబర్ 28
- View Answer
- Answer: సి
73. ప్రపంచ రేబిస్ దినోత్సవం ఎప్పుడు?
ఎ) సెప్టెంబర్ 28
బి) సెప్టెంబర్ 27
సి) సెప్టెంబర్ 30
డి) సెప్టెంబర్ 23
- View Answer
- Answer: ఎ
74. ఏటా సెప్టెంబర్ 28న జరుపుకునే సార్వత్రిక సమాచార ప్రాప్యత కోసం అంతర్జాతీయ దినోత్సవం 2021 థీమ్?
ఎ) సమాచారమే ఒక మూలం
బి) సమాచారం తెలుసుకునే హక్కు
సి) విశ్వసనీయ, ఖచ్చితమైన సమాచారం
డి) తెలుసుకునే హక్కు - సమాచార ప్రాప్యతతో మెరుగైన పునర్ నిర్మాణం
- View Answer
- Answer: డి
75. ప్రపంచ హృదయ దినోత్సవం ఎప్పుడు?
ఎ) సెప్టెంబర్ 28
బి) సెప్టెంబర్ 29
సి) సెప్టెంబర్ 30
డి) సెప్టెంబర్ 25
- View Answer
- Answer: బి
76. ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన డ్యాన్స్ విత్ డ్రీమ్స్ పుస్తక రచయిత?
ఎ) సోమయ్య బెనర్జీ
బి) అభిజీత్ గంగూలీ
సి) ఆదిత్యనాథ్ దాస్
డి) శ్రీహరి సింగ్
- View Answer
- Answer: సి
77. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా 2021 గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు గెలుచుకున్నది?
ఎ) ఫమ్జైల్ మంబో-న్గుకా
బి) ఫైరూజ్ ఫైజాబీథర్
సి) జెనిఫర్ కోల్పాస్
డి) నికోలస్ మాడ్రిన్
- View Answer
- Answer: ఎ
78. 400 డేస్ నవలా రచయిత?
ఎ) సప్నా బెనర్జీ
బి) అరుంధతీ రాయ్
సి) చేతన్ భగత్
డి) అరుణ సింగ్
- View Answer
- Answer: సి
79. ఆడియోబుక్ "జంగిల్ నామా" రచయిత?
ఎ) అభిషేక్ సింగ్
బి) సూర్య యాదవ్
సి) అమితవ్ ఘోష్
డి) అభిజీత్ బెనర్జీ
- View Answer
- Answer: సి
80. "ది ఫ్రాక్చర్డ్ హిమాలయ: హౌ ద పాస్ట్ షాడోస్ ది ప్రజెంట్ ఇన్ ఇండియా-చైనా రిలేషన్స్" పుస్తక రచయిత?
ఎ) అంతరా సింగ్
బి) సుమంత్ర బెనర్జీ
సి) అరుంధతీ రాయ్
డి) నిరుపమా రావు
- View Answer
- Answer: డి
81. "ది లాంగ్ గేమ్: హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా" పుస్తక రచయిత?
ఎ) విజయ్ ఘోక్లే
బి) కరంబీర్ సింగ్
సి) అంకుష్ లంబ
డి) దిగ్విజయ్ సింగ్
- View Answer
- Answer: ఎ
82. "మై లైఫ్ ఇన్ ఫుల్: వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్" పుస్తక రచయిత?
ఎ) తాన్య త్యాగి
బి) ఆకాంక్ష చతుర్వేది
సి) ఇంద్రా నూయి
డి) రీతు బెనర్జీ
- View Answer
- Answer: సి