కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ (ఆగస్టు 05-11, 2021)
1. భారతదేశంలోని మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక (EEW) మొబైల్ యాప్ - భూకంప్ అలర్ట్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం?
ఎ) ఉత్తరాఖండ్
బి) ఉత్తరప్రదేశ్
సి) కర్ణాటక
డి) కేరళ
- View Answer
- Answer: ఎ
2. భారతదేశ ప్రధాన సైనిక ప్రదర్శన డెఫ్ ఎక్స్పో-2022(DefExpo-2022)ను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎ) ఆగ్రా
బి) జైపూర్
సి) గాంధీనగర్
డి) లక్నో
- View Answer
- Answer: సి
3. నిత్యావసర ఉత్పత్తులను సరసమైన ధరలకు విక్రయించడాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి 'హర్ హిత్' స్టోర్ పథకాన్ని ప్రారంభించింది?
ఎ) హరియాణ
బి) హిమాచల్ ప్రదేశ్
సి) అసోం
డి) పశ్చిమ బెంగాల్
- View Answer
- Answer: ఎ
4. గ్లోబల్ సిటీ-2047 ఇన్షియేటివ్ను ప్రకటించిన రాష్ట్రం/యూటీ?
ఎ) ఒడిశా
బి) ఢిల్లీ
సి) పశ్చిమ బెంగాల్
డి) పంజాబ్
- View Answer
- Answer: బి
5. అభివృద్ధి ప్రాజెక్టుల అమలను చేయడానికి ఏ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం... నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్)తో ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది?
ఎ) ఛత్తీస్‌గఢ్
బి) హిమాచల్ ప్రదేశ్
సి) లడఖ్
డి) అస్సాం
- View Answer
- Answer: డి
6. జల్ జీవన్ మిషన్ అమలు వేగాన్ని పెంచే లక్ష్యంతో ఏ కేంద్రపాలిత ప్రాంతం... 2021 ఆగస్టులో ‘పానీ మాహ్’ అనే నెల రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది?
ఎ) డామన్ & డ్యూ
బి) పుదుచ్చేరి
సి) లడఖ్
డి) జమ్మూ కాశ్మీర్
- View Answer
- Answer: సి
7. ఎంఎస్ఎమ్ఈ(MSME) ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కి తీసుకెళ్లడానికి ‘వాల్‌మార్ట్ వృద్ధి(Walmart Vriddhi)’ మరియు ‘హక్దర్శక్(Haqdarshak)’ తో ఏ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది?
ఎ) తమిళనాడు
బి) లడఖ్
సి) హరియాణ
డి) చండీగఢ్
- View Answer
- Answer: సి
8. నైపుణ్యాభివృద్ధి పథకాలను లక్షిత సమూహాలకు అందుబాటులో ఉంచేందుకు... పీఎం దక్ష్(PM-DAKSH) పేరుతో పోర్టల్, మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసిన మంత్రిత్వ శాఖ?
ఎ) మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
బి) సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
సి) సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ
డి) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: బి
9. ప్రస్తుత విద్యా సంవత్సరం(2021-22) నుంచి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రం ఏది?
ఎ) కర్ణాటక
బి) కేరళ
సి) ఒడిశా
డి) మధ్యప్రదేశ్
- View Answer
- Answer: ఎ
10. ‘అవుట్ ఆఫ్ పాకెట్ ట్రీట్మెంట్’ పథకం కింద కోవిడ్ -19 రోగులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చికిత్స అందిస్తుంది?
ఎ) బిహార్
బి) పశ్చిమ బెంగాల్
సి) త్రిపుర
డి) మేఘాలయ
- View Answer
- Answer: డి
11. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్యను సరైన విధంగా రికార్డ్ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 'COVID-19 డెత్ ఇన్ఫర్మేషన్ పోర్టల్’ ను ప్రారంభించింది?
ఎ) ఒడిశా
బి) ఉత్తర ప్రదేశ్
సి) హరియాణ
డి) కేరళ
- View Answer
- Answer: డి
12. ప్రజల ఇంటి వద్దకే ఆరోగ్య సేవలను తీసేకేళ్లేందుకు ఉద్దేశించిన ‘మక్కలై థెడి మరుతువమ్(Makkalai Thedi Maruthuvam)’ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి) తెలంగాణ
డి) కర్ణాటక
- View Answer
- Answer: బి
13. ఆస్తి-వృత్తిపరమైన పన్నులు చెల్లించడం, నీటి సౌకర్యం కల్పించడం, డ్రైనేజీ సమస్యలను తీర్చటం వంటి 52 సేవలను కవర్ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈనగర్(eNagar) మొబైల్ అప్లికేషన్, పోర్టల్‌ను ప్రారంభించింది?
ఎ) పంజాబ్
బి) ఉత్తరాఖండ్
సి) గుజరాత్
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: సి
14. నాస్కామ్ నిర్వహించిన ఎక్స్పీరియన్స్- AI సమ్మిట్‌లో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం ఎఐ(AI) గేమ్ చేంజర్ అవార్డును గెలుచుకుంది?
ఎ) ఒడిశా
బి) మధ్యప్రదేశ్
సి) హరియాణ
డి) తెలంగాణ
- View Answer
- Answer: డి
15. రైతుల కోసం ప్రారంభించిన పీఎం-కిసాన్(PM-KISAN) పథకం కింద 9వ విడతగా 9.75 కోట్ల మంది లబ్ధిదారులకు ఎంత మొత్తాన్ని బదీలి చేశారు?
ఎ) రూ .19,500 కోట్లు
బి) రూ .13,900 కోట్లు
సి) రూ .16,800 కోట్లు
డి) రూ .15,400 కోట్లు
- View Answer
- Answer: ఎ
16. వంట నూనేల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి ప్రారంభించే నూతన కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం ఖర్చు చేయనుంది?
ఎ) రూ .7,000 కోట్లు
బి) రూ .11,000 కోట్లు
సి) రూ .15,000 కోట్లు
డి) రూ .12,000 కోట్లు
- View Answer
- Answer: బి
17. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల ఎవరి స్మారకార్థం తపాలా బిళ్ళను విడుదల చేశారు?
ఎ) మననీయ చమన్ లాల్
బి) నిర్మలా మూర్తి
సి) ఇందిరా హిర్వే
డి) పీఆర్ పంచముఖ్
- View Answer
- Answer: ఎ
18. ప్రపంచంలోనే అతిపెద్ద నీలి రత్నాల సమూహాన్ని(క్లస్టర్) ఇటీవల ఏ దేశంలోని బ్యాక్‌యార్డ్‌లో(పెరడు) గుర్తించారు?
ఎ) చాద్
బి) ఇండోనేషియా
సి) శ్రీలంక
డి) మాల్దీవులు
- View Answer
- Answer: సి
19. పుణేలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న మొట్రో ప్రాజెక్ట్ కోసం... ఏ దేశంలో మొట్రో కోచ్‌లను తయారు చేస్తున్నారు?
ఎ) స్విట్జర్లాండ్
బి) చైనా
సి) ఇటలీ
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: సి
20. హార్పూన్ జాయింట్ కామన్ టెస్ట్ సెట్ (JCTS), సంబంధిత పరికరాలను 82 మిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో భారతదేశానికి విక్రయించడానికి ఏ దేశం ఆమోదం తెలిపింది?
ఎ) అమెరికా
బి) ఫ్రాన్స్
సి) రష్యా
డి) జర్మనీ
- View Answer
- Answer: ఎ
21. విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి(Coalition for Disaster Resilient Infrastructure-CDRI)లో చేరడానికి భారత్ పంపిన ఆహ్వానాన్ని బంగ్లాదేశ్‌తో పాటు ఏ దేశం అంగీకరించింది?
ఎ) కెనడా
బి) నెదర్లాండ్స్
సి) పోలాండ్
డి) ఐస్‌ల్యాండ్
- View Answer
- Answer: ఎ
22. కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ కంట్రీస్(CPLP)లో 2021, జూలై నెలలో అసోసియేట్ అబ్జర్వర్(పరీశీలకుడు)గా ఏ దేశం చేరింది?
ఎ) అమెరికా
బి) భారతదేశం
సి) పాకిస్తాన్
డి) డెన్మార్క్
- View Answer
- Answer: బి
23. 2021, ఆగస్టులో జీ20(G20) దేశాల సాంస్కృతిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ) బెర్లిన్, జర్మనీ
బి) టోక్యో, జపాన్
సి) రోమ్, ఇటలీ
డి) పారిస్, ఫ్రాన్స్
- View Answer
- Answer: సి
24. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్(News On Air App)లో AIR లైవ్-స్ట్రీమ్‌ల ప్రజాదరణపై విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏ దేశం అగ్రస్థానాన్ని పొందింది?
ఎ) మాలి
బి) కొలంబియా
సి) బెల్జియం
డి) ఫిజి
- View Answer
- Answer: డి
25. భారత నావికాదళం, యూఏఈ నావికా దళం కలిసి నిర్వహించిన ద్వైపాక్షిక వ్యాయామం 'జాయెద్ తల్వార్-2021' ఎక్కడ జరిగింది?
ఎ) కేరళ
బి) అబుదాబి
సి) దుబాయ్
డి) పశ్చిమ బెంగాల్
- View Answer
- Answer: బి
26. హెల్త్ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్ యునైడ్స్(UNAIDS) తో కలిసి అంకుర సంస్థ బ్లింక్(Blink) రూపొంందించిన నివేదిక ప్రకారం... గ్లోబల్ కరోనావైరస్ ఇన్నొవేషన్ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం?
ఎ) 41
బి) 37
సి) 32
డి) 45
- View Answer
- Answer: సి
27. ఐక్యారాజ్యసమితిలోని ఏ విభాగం నిర్వహించిన చర్చకు... అధ్యక్షత వహించిన తొలి భారతీయ ప్రధానిగా.. ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు?
ఎ) యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్
బి)యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్
సి) యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్
డి) యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్
- View Answer
- Answer: సి
28. 2021, అక్టోబర్ నెలలో మొట్టమొదటి ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్‌ను ఏ దేశం నిర్వహించనుంది?
ఎ) సింగపూర్
బి) భారతదేశం
సి) చాద్
డి) నార్వే
- View Answer
- Answer: బి
29. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్-2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
ఎ) డెన్మార్క్
బి) నార్వే
సి) భారత్
డి) సింగపూర్
- View Answer
- Answer: డి
30. రెవెన్యూ పరంగా ఫార్చున్ గ్లోబల్ 500 జాబితా-2021లో ఏ కంపెనీ అగ్రస్థానంలో ఉంది?
ఎ) స్టేట్ గ్రిడ్
బి) గూగుల్
సి) అమెజాన్
డి) వాల్‌మార్ట్
- View Answer
- Answer: డి
31. దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు(డ్యామ్)లకు సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి భారత ప్రభుత్వం ఎంత మొత్తాన్ని రుణంగా పొందనుంది?
ఎ) 320 మిలియన్ల అమెరికన్ డాలర్లు
బి) 250 మిలియన్ల అమెరికన్ డాలర్లు
సి) 450 మిలియన్ల అమెరికన్ డాలర్లు
డి) 280 మిలియన్ల అమెరికన్ డాలర్లు
- View Answer
- Answer: బి
32. కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొవడంలో సహాయపడటానికి... ప్రపంచ దేశాలకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద ఎంత మొత్తాన్ని అందించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నిర్ణయించింది?
ఎ) 650 బిలియన్ డాలర్లు
బి) 470 బిలియన్ డాలర్లు
సి) 870 బిలియన్ డాలర్లు
డి) 710 బిలియన్ డాలర్లు
- View Answer
- Answer: ఎ
33. 2021 జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఆర్బీఐ రివర్స్ రెపో రేటు ఎంత?
ఎ) 3.10 శాతం
బి) 3.70 శాతం
సి) 3.45 శాతం
డి) 3.35 శాతం
- View Answer
- Answer: డి
34. కింది వాటిలో ఏ పెట్టుబడి బ్యాంకులు కార్యాకలాపాలు నిర్వహించేందుకు సెబీ(SEBI) అనుమతించింది?
ఎ) పేమెంట్స్ బ్యాంక్స్
బి) ప్రైవేట్ సెక్టార బ్యాంక్స్
సి) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
డి) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్
- View Answer
- Answer: ఎ
35. ఉడాన్ పథకానికి నిధులు సమకూర్చడానికి కేంద్రం ఎంత మొత్తాన్ని పంపిణీ చేసింది?
ఎ) రూ .1,019 కోట్లు
బి) రూ .1,253 కోట్లు
సి) రూ .1,982 కోట్లు
డి) రూ .1,466 కోట్లు
- View Answer
- Answer: బి
36. బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఏ బ్యాంకుతో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (NFDB) అవగాహన ఒప్పందం చేసుకుంది?
ఎ) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
డి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
- View Answer
- Answer: డి
37. 2021-22 ఆర్థిక ఏడాదిలో పీఎం ముద్ర యోజన (PMMY) కింద ఎంత మొత్తాన్ని రుణంగా అందించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) రూ. 9 ట్రిలియన్లు
బి) రూ. 7 ట్రిలియన్లు
సి) రూ. 5 ట్రిలియన్లు
డి) రూ. 3 ట్రిలియన్లు
- View Answer
- Answer: డి
38. రైతులకు మెరుగైన నిల్వ సౌకర్యాలను(గిడ్డంగులు) అందించడానికి సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC)తో అవగాహన ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎ) నాబార్డ్
బి) సిడ్బీ(SIDBI)
సి) ఐఎఫ్సీఐ లిమిటెడ్
డి) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: ఎ
39. కింది వాటిలో ఏ సంస్థ... ఫారిన్, కామన్వెల్త్& డెవలప్మెంట్ ఆఫిస్,యూకే (FCDO UK) భాగస్వామ్యంతో ‘స్వావలంబన్ ఛాలెంజ్ ఫండ్’ (SCF)ని ప్రారంభించింది?
A) నాబార్డ్(NABARD)
బి) సిడ్బీ(SIDBI)
సి) సెబీ(SEBI)
డి) ఎన్‌హెచ్‌బీ(NHB)
- View Answer
- Answer: బి
40. దివాల మరియు మొండిబకాయిల అంశంపై పరిశోధనలు చేయడానికి ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రఫ్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా(IBBI)తో జట్టు కట్టిన సంస్థ ఏది?
ఎ) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
బి) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
సి) కోల్కత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్
డి) కొచ్చిన్ స్టాక్ ఎక్స్ఛేంజ్
- View Answer
- Answer: ఎ
41. తాజా గణాంకాల ప్రకారం... మార్కెట్ క్యాప్ విలువ పరంగా ఏ కంపెనీ నాల్గవ అతిపెద్ద ఐటి కంపెనీగా అవతరించింది?
ఎ) కాగ్నిజెంట్
బి) ఇన్ఫోసిస్
సి) హెచ్‌సీఎల్
డి) టీసీఎస్
- View Answer
- Answer: సి
42. నావికాదళంలో పనిచేసే సిబ్బందికి బ్యాంకింగ్ విషయంలో సహాయపడే కార్యక్రమం ‘హానర్ ఫస్ట్’ అములు కోసం ఏ బ్యాంక్‌తో భారత నావికాదళం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) సౌత్ ఇండియన్ బ్యాంక్
బి) బ్యాంక్ ఆఫ్ బరోడా
సి) ఐసీఐసీఐ బ్యాంక్
డి) ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్
- View Answer
- Answer: డి
43. బ్యాంకులు తమ ఏటీఎం(ATM) మెషీన్లలో నిర్ణీత సమయంలోగా నగదు అందుబాటులో ఉంచకపోతే.. అక్టోబర్ 1 నుండి ఎంత మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది?
ఎ) రూ. 10,000
బి) రూ .15,000
సి) రూ. 8,000
డి) రూ .18,000
- View Answer
- Answer: ఎ
44. దీనదయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ (DAY-NRLM) కింద స్వయం సహాయక బృందాలకు అందించే తాత్కాలిక రుణాలను రూ.10 లక్షల నుంచి ఎంత మొత్తానికి ఆర్బీఐ పెంచింది?
ఎ) రూ. 22 లక్షలు
బి) రూ. 20 లక్షలు
సి) 18 లక్షలు
డి) రూ .15 లక్షలు
- View Answer
- Answer: బి
45. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రారంభించిన హైటెక్ కార్బిన్ పేరు ఏమిటి?
ఎ) బిన్కా(BinCa)
B) టెక్కా(TecCa)
సి) ట్రైకా(TriCa)
D) హిట్కా(HitCa)
- View Answer
- Answer: సి
46. పరిశోధనలో సహకారం కోసం ఏ సంస్థతో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) అవగాహన ఒప్పందం చేసుకుంది?
ఎ) ఐఐటీ ఢిల్లీ
బి) ఐఐటీ గువహతి
సి) ఐఐటీ మద్రాస్
డి) ఐఐటీ బాంబే
- View Answer
- Answer: ఎ
47. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) తూర్పు లద్దాఖ్‌లో ఎన్ని అడుగుల ఎత్తులో ప్రపచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డును నిర్మించింది?
ఎ) 19300 అడుగులు
బి) 15600 అడుగులు
సి) 17700 అడుగులు
డి) 18400 అడుగులు
- View Answer
- Answer: ఎ
48. ఏ సంవత్సరానికి భారతదేశ అణు విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 22 రియాక్టర్లతో... ప్రస్తుతం ఉన్న 6,780 మెగావాట్ల నుంచి 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు?
ఎ) 2039
బి) 2035
సి) 2031
డి) 2030
- View Answer
- Answer: సి
49. భవిష్యత్‌లో చేసే చికిత్సలకు మార్గదర్శకంగా ఉండేందుకు.. రక్తం, బయాప్సీలు, క్లినికల్ డేటాను సేకరించే దేశంలోని మొట్టమొదటి నేషనల్ హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ (NHFB) ఎక్కడ ప్రారంభించబడింది?
ఎ) టీడీ మెడికల్ కళాశాల
బి) శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ
సి) అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
డి) ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ వుమెన్
- View Answer
- Answer: బి
50. భారతదేశంలో మొట్టమొదటి వాటర్ విల్లాలను(water villas) ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
ఎ) లక్షద్వీప్
బి) డామన్ అండ్ డయ్యూ
సి) అండమాన్ మరియు నికోబార్ దీవులు
డి) పుదుచ్చేరి
- View Answer
- Answer: ఎ
51. యూపీ డిఫెన్స్ కారిడార్‌లో ఒక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (యుపిఇఐడిఎ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
ఎ) భారత్ డైనమిక్స్ లిమిటెడ్
బి) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు
సి) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
డి) బీఈఎమ్ఎల్(BEML) లిమిటెడ్
- View Answer
- Answer: ఎ
52. చిన్న వ్యాపారాలు, చేతివృత్తిదారులు, నేత కార్మికులకు పోత్సాహం అందించడానికి... ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఏ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది?
ఎ) ఐఐఎం సంబల్పూర్
బి) ఐఐఎం రాంచీ
సి) ఐఐఎం ఇండోర్
డి) ఐఐఎం కాశీపూర్
- View Answer
- Answer: ఎ
53. ఆయుర్వేదానికి సంబంధించి... ప్రపంచంలోనే మొట్టమొదటి బయో బ్యాంక్ ఎక్కడ ఏర్పాటుకానుంది?
ఎ) పూణె
బి) న్యూఢిల్లీ
సి) ముంబై
డి) హైదరాబాద్
- View Answer
- Answer: బి
54. ఆన్లైన్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి చిన్నారులపై హింసను అంతం చేయడానికి... యునిసెఫ్ ఇండియాతో కలిసి ఒక సంవత్సరం ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ?
ఎ) ఇన్స్టాగ్రామ్
బి) ఫేస్బుక్
సి) గూగుల్
డి) మైక్రోసాఫ్ట్
- View Answer
- Answer: బి
55. కృత్రిమ మేధ వ్యవస్థ అయిన డాబస్(DABUS)కి మొదటిసారిగా ఏ దేశం పేటెంట్ మంజూరు చేసింది?
ఎ) దక్షిణాఫ్రికా
బి) బ్రెజిల్
సి) బెల్జియం
డి) కెనడా
- View Answer
- Answer: ఎ
56. భారీ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్‌ను మినహాయించి, ఎన్ని వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) 175 గిగా వాట్లు
బి) 125 గిగా వాట్లు
సి) 220 గిగా వాట్లు
డి) 250 గిగా వాట్లు
- View Answer
- Answer: ఎ
57. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బుల్గరీ (Bvlgari) బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) కియారా అద్వానీ
బి) అలియా భట్
సి) దీపికా పదుకొనే
డి) ప్రియాంక చోప్రా జోనస్
- View Answer
- Answer: డి
58. ఇరాన్ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ) మోజ్తాబా హోస్సేని
బి) ముసవి ఖొమేని
సి) ఇబ్రహీం రైసీ
డి) సయ్యద్ అలీ హోస్సేనీ
- View Answer
- Answer: సి
59. ఆర్బీఎల్ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ (పార్ట్ టైమ్) చైర్మన్ గా ఎవరు తిరిగి నియమించబడ్డారు?
ఎ) సందీప్ కృష్ణన్
బి) పవన్ శర్మ
సి) రమేష్ శ్రీధరన్
డి) ప్రకాష్ చంద్ర
- View Answer
- Answer: డి
60. 105 ఏళ్ల జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా నియమితులైన మొదటి మహిళ ఎవరు?
ఎ) బాల సుందరి
బి) ధృతి బెనర్జీ
సి) సుందరి బెనర్జీ
డి) రాణి చాముండి
- View Answer
- Answer: బి
61. మహిళల జాతీయ హాకీ జట్టు కోచ్ పదవికి ఎవరు రాజీనామా చేశారు?
ఎ) రవీంద్రన్ శ్రీజేష్
బి) సోమవారపేట్ విట్టలాచార్య
సి) గ్రాహం రీడ్
డి) స్జోర్డ్ మారిజ్నే
- View Answer
- Answer: డి
62. డిజిటల్ బ్యాంకింగ్ మోసాలపై... ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఆర్బీఐ చేపట్టిన ప్రచార కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) లవ్లినా బోర్గోహైన్
బి) పీవీ సింధు
సి) మీరాబాయి చాను
డి) నీరజ్ చోప్రా
- View Answer
- Answer: డి
63. డిస్కవరీ నెట్వర్క్ కు చెందిన స్పోర్ట్స్ ఛానల్... యూరోస్పోర్ట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) అనిల్ కపూర్
బి) జాన్ అబ్రహం
సి) అభిషేక్ బచ్చన్
డి) కరణ్ జోహార్
- View Answer
- Answer: బి
64. భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన... రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ఇకపై ఎవరు పేరు మీదుగా ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?
ఎ) కేశవ్ దత్
బి) మేజర్ ధ్యాన్ చంద్
సి) సర్దార్ సింగ్
డి) మిల్కా సింగ్
- View Answer
- Answer: బి
65. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. పాల్ స్టిర్లింగ్ రికార్డును అధిగమించిన మొహమ్మద్ రిజ్వాన్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ) పాకిస్తాన్
బి) బంగ్లాదేశ్
సి) శ్రీలంక
డి) ఆఫ్ఘనిస్తాన్
- View Answer
- Answer: ఎ
66. టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొన్న భారత బృందాన్ని ఏ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు?
A) గణతంత్ర దినోత్సవం-2022
బి) రాజ్య సభ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
సి) లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
డి) స్వాతంత్ర్య దినోత్సవం-2021
- View Answer
- Answer: డి
67. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా నిర్వహించిన ఏ క్రీడలో... లోవ్లినా బోర్గోహైన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది?
ఎ) బాక్సింగ్ వెల్టర్‌వెయిట్
బి) తైక్వాండో
సి) మోడ్రన్ పెంటాథ్లాన్
డి) ట్రయాథ్లాన్
- View Answer
- Answer: ఎ
68. టోక్యో ఒలింపిక్స్-2020 పతకాల పట్టికలో భారతదేశ స్థానం ఎంత?
ఎ) 48
బి) 42
సి) 53
డి) 37
- View Answer
- Answer: ఎ
69. 2024 ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి?
ఎ) సిడ్నీ
బి) రోమ్
సి) ఢిల్లీ
డి) పారిస్
- View Answer
- Answer: డి
70. టోక్యో ఒలింపిక్స్-2020 మస్కట్ పేరు ఏమిటి?
ఎ) ఎథీనా మరియు ఫెవోస్
బి) ది ఫువా
సి) మిరాటోయివా
డి) వినిసియస్ అండ్ టామ్
- View Answer
- Answer: సి
71. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఎవరి రికార్డును అధిగమించి టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో వ్యక్తిగా నిలిచాడు?
ఎ) కపిల్ దేవ్
బి) జహీర్ ఖాన్
సి) అనిల్ కుంబ్లే
డి) సౌరవ్ గంగూలీ
- View Answer
- Answer: సి
72. హోమ్ ఇంటీరియర్ కంపెనీ... హోమ్ లేన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సచిన్ టెండూల్కర్
బి) రోహిత్ శర్మ
సి) విరాట్ కోహ్లీ
డి) మహేంద్ర సింగ్ ధోనీ
- View Answer
- Answer: డి
73. టీమ్ ఇండియా హాకీ ప్లేయర్ వందన కటారియాను... ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర మహిళా సాధికారత, శిశు అభివృద్ధి శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) ఉత్తరాఖండ్
సి) అస్సాం
డి) హరియాణ
- View Answer
- Answer: బి
74. హిరోషిమా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) ఆగస్టు 2
బి) ఆగస్టు 6
సి) ఆగస్టు 7
డి) ఆగస్టు 4
- View Answer
- Answer: బి
75. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ) ఆగస్టు 5
బి) ఆగస్టు 8
సి) ఆగస్టు 4
డి) ఆగస్టు 7
- View Answer
- Answer: డి
76. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) ఆగస్టు 2
బి) ఆగస్టు 7
సి) ఆగస్టు 8
డి) ఆగస్టు 9
- View Answer
- Answer: సి
77. 2021, ఆగస్టు 9న జరుపుకున్న ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
ఎ) డైవర్సిటీ ఆప్ యూనిక్ కల్చర్స్, ట్రేడిషన్స్, లాంగ్వేజెస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్స్
బి) లీవింగ్ నో వన్ బిహైండ్: ఇండిగేనోస్ పీపుల్స్ అండ్ ద కాల్ ఫర్ ఏ న్యూ సోషియల్ కాంట్రాక్ట్
సి) కోవిడ్-19 అండ్ ఇండిగేనోస్ పీపుల్స్ రేసైలైన్స్
డి) ఏ డికెడ్ ఫర్ యాక్షన్ అండ్ డిగ్నిటీ
- View Answer
- Answer: బి
78. ప్రపంచ సింహల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ) ఆగస్టు 11
బి) ఆగస్టు 10
సి) ఆగస్టు 10
డి) ఆగస్టు 6
- View Answer
- Answer: సి
79. 2021, ఆగస్టు 10న జరుపుకొన్న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
ఎ) బయోఫ్యూయెల్స్: ది ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ
బి) బయోఫ్యూయెల్స్ టువర్డ్స్ ఆత్మనిర్భర్ భారత్
సి) బయోఫ్యూయెల్స్ ఫర్ సస్టైయినబిలిటి అండ్ రూరల్ ఇన్కమ్
డి) ద ప్రయోషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ ఏ బెటర్ ఎన్విరాన్మెంట్
- View Answer
- Answer: డి
80. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్ క్రీడల్లో గెలిచిన తొలి స్వర్ణ పతకాన్ని పురస్కరించుకుని... ఏ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’గా జరుపుకుంటారు?
ఎ) ఆగస్టు 7
బి) ఆగస్టు 8
సి) ఆగస్టు 9
డి) ఆగస్టు 6
- View Answer
- Answer: ఎ
81. "మై ఓన్ మజాగాన్" అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఎ) కునాల్ అవస్తి
బి) పుల్కిత్ గోస్వామి
సి) కుమార్ ఆదేష్
డి) రమేష్ బాబు
- View Answer
- Answer: డి
82. “ఏ ఢిఫరెంట్ రూట్ టు సక్సెస్” అనే ఈ-పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఎ) రమేష్ నారాయణ్
బి) కమల్ హుస్సేన్
సి) గౌరవ్ సైనీ
డి) ఆదిత్య మిశ్రా
- View Answer
- Answer: ఎ
83. డాక్టర్ సి రంగరాజన్‌తో పాటు ఎవరికి ప్రొఫెసర్ సీఆర్ రావు సెంటినరీ గోల్డ్ మెడల్ (సీజీఎం) లభించింది?
ఎ) డాక్టర్ సతీష్ వర్మ
బి) డాక్టర్ జగదీష్ భగవతి
సి) డాక్టర్ మునీష్ నాగ్‌పాల్
డి) డాక్టర్ విక్రాంత్ సైనీ
- View Answer
- Answer: బి
84.“బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్: హౌ ఇండియా అవెంజ్డ్ పూల్వామా” పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఎ) మనన్ భట్
బి) ఖుషాల్ జిందాల్
సి) అభిషేక్ గుప్తా
డి) విక్రమ్ కుమార్
- View Answer
- Answer: ఎ
85.‘ఏ బేగం అండ్ ఏ రాణీ’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఎ) సూర్యాంష్ బన్సాల్
బి) మోహిత్ గబా
సి) రుద్రాంగ్షు ముఖర్జీ
డి) ఖుషాల్ ఖాన్
- View Answer
- Answer: సి
86. ఏ దేశంలోని మంగ్డెచు జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో సహాయపడినందుకుగాను... భారతదేశానికి లండన్ లోని సివిల్ ఇంజనీర్స్ ఇనిస్టిట్యూషన్ (ICE) అందించే బ్రూనెల్ మెడల్ లభించింది?
ఎ) భూటాన్
బి) నేపాల్
సి) శ్రీలంక
డి) బంగ్లాదేశ్
- View Answer
- Answer: ఎ
87. "ది ఇయర్ దట్ వాజ్ నాట్ - ద డైరీ ఆఫ్ ఏ 14-ఇయర్-ఓల్డ్” పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఎ) కీర్తి సచ్‌దేవా
బి) సృష్టి గబా
సి) బ్రిషా జైన్
డి) శ్రుతి జోషి
- View Answer
- Answer: సి
88. 'హౌ ది ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ' అనే పుస్తక రచయిత ఎవరు?
ఎ) భావనా సేథ్
బి) రన్ ముఖర్జీ
సి) సుధా మూర్తి
డి) కాశ్వి గుప్తా
- View Answer
- Answer: సి