Skip to main content

Rakesh Jhunjhunwala: స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ ఝున్‌ వాలా హఠాన్మరణం

stock market rakesh jhunjhunwala passed away

ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ఝున్‌ ఝున్‌ వాలా (62) కన్నుమూశారు. ముంబయిలో గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. రాకేశ్‌ను 'బిగ్‌బుల్‌', 'వారెన్‌ బఫేట్‌ ఆఫ్‌ ఇండియా' అని పిలుస్తుంటారు.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Persons) Bitbank: కువైట్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 26 Aug 2022 05:40PM

Photo Stories