Skip to main content

Shahid Afridi: పాకిస్తాన్‌ సెలక్టర్‌గా షాహిద్‌ అఫ్రిది

మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదిని కొత్త సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఎంపిక చేసింది.

ముగ్గురు సభ్యుల ఈ కమిటీలో అఫ్రిదితో పాటు మరో ఇద్దరు మాజీ ఆటగాళ్లు అబ్దుల్‌ రజాక్, ఇఫ్తికార్‌ అంజుమ్‌ కూడా ఉన్నారు. త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగబోయే 2 టెస్టు, 3 వన్డేల సిరీస్‌ కోసం ఈ కమిటీ జట్టును ఎంపిక చేస్తుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన జట్టు ప్రదర్శనపై కూడా అఫ్రిది నేతృత్వంలోని కమిటీ సమీక్ష జరుపుతుంది. 

Hockey: ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో భారత కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌

Published date : 26 Dec 2022 04:44PM

Photo Stories