Shahabuddin Chuppu: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా చుప్పూ
Sakshi Education
బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ షహాబుద్దీన్ చుప్పూ ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.
అవామీ లీగ్ పార్టీ తరపున చుప్పూ పోటీ చేయగా, ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. 74 ఏళ్ల వయసున్న చుప్పూ ప్రస్తుతం అవామీ లీగ్ పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (22-28 జనవరి 2023)
Published date : 18 Feb 2023 01:45PM