Skip to main content

తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా సానియా

Sania Mirza First Indian Muslim Female Fighter Pilot

యుద్ధ విమానం నడపాలనే తన కలను సాకారం చేసుకునేందుకు ఆ యువతి నిత్యం శ్రమించింది. చివరికి నేషనల్‌ డిఫె¯న్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్షలో విజయం సాధించింది. త్వరలోనే అకాడమీలో చేరి శిక్షణ పొంది యుద్ధ విమానాన్ని నడుపనున్నది సానియా. తొలి ముస్లిం మహిళా ఫైటర్‌పైలట్‌గా నిలవనుంది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Jan 2023 06:11PM

Photo Stories