Telangana Foods చైర్మన్‌గా రాజీవ్ సాగర్
Sakshi Education
తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ బుధవారం జూలై 13న బాధ్యతలు స్వీకరించారు. జూబ్లీహిల్స్ మహిళా ఆర్థిక సహకార సంస్థ ఆవరణలోని టీఎస్ ఫుడ్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.
Also read: GK Persons Quiz: త్రిపుర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు?
Published date : 14 Jul 2022 05:31PM