కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 14-20 May, 2022)
1. లూయిస్ విట్టన్ బ్రాండ్ అంబాసిడర్ అయిన తొలి భారతీయుడు?
ఎ. ప్రియాంక చోప్రా
బి. రవీనా టాండన్
సి. మాధురీ దీక్షిత్
డి. దీపికా పదుకొనే
- View Answer
- Answer: డి
2. ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఏ దేశానికి అధ్యక్షుడయ్యారు?
ఎ. మలేషియా
బి. సింగపూర్
సి. ఫిలిప్పీన్స్
డి. నేపాల్
- View Answer
- Answer: సి
3. భారతదేశ తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. రాజీవ్ కుమార్
బి. సుశీల్ చంద్ర
సి. అరవింద్ పనగారియా
డి. కమలేష్ నీలకాంత్ వ్యాస్
- View Answer
- Answer: ఎ
4. ఎయిర్ ఇండియా కొత్త CEO & MDగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. విక్రమ్ దేవ్ దత్
బి. కాంప్‌బెల్ విల్సన్
సి.విపుల గుణతిలక
డి. Ilker Ayci
- View Answer
- Answer: బి
5. త్రిపుర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు?
ఎ. రాజేష్ కుమార్
బి. సత్యదేవ్ నారాయణ్ ఆర్య
సి. బిప్లబ్ కుమార్ దేబ్
డి. మాణిక్ సాహా
- View Answer
- Answer: డి
6. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త చైర్మన్ & MDగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. పుష్ప్ కుమార్ జోషి
బి. రవీందర్ సింగ్ ధిల్లాన్
సి. పునీత్ చావ్లా
డి. అల్కేష్ కుమార్ శర్మ
- View Answer
- Answer: బి
7. 2022-23 సంవత్సరానికి CII అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. పవన్ ముంజాల్
బి. T V నరేంద్రన్
సి. సంజీవ్ బజాజ్
డి. R దినేష్
- View Answer
- Answer: సి
8. రణిల్ విక్రమసింఘే ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి?
ఎ. మయన్మార్
బి. శ్రీలంక
సి. నేపాల్
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: బి
9. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఏ దేశానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు?
ఎ. UAE
బి. టర్కీ
సి. ఇరాన్
డి. సౌదీ అరేబియా
- View Answer
- Answer: ఎ
10. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ రామస్వామి
బి. పవన్ అహుజా
సి. రమేష్ మహంతి
డి. నిధి చిబ్బర్
- View Answer
- Answer: డి
11. ఎలిసబెత్ బోర్న్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?
ఎ. స్విట్జర్లాండ్
బి. నెదర్లాండ్స్
సి. కెనడా
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: డి
12. హసన్ షేక్ మహమూద్ ఏ దేశానికి కొత్త అధ్యక్షులయ్యారు?
ఎ. డెన్మార్క్
బి. నెదర్లాండ్స్
సి. రోమానియా
డి. సోమాలియా
- View Answer
- Answer: డి