Skip to main content

Jacinda Ardern resigns: న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా రాజీనామా

న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్ రాజీనామా చేశారు.
New Zealand Prime Minister Jacinda Resignation
New Zealand Prime Minister Jacinda Resignation

అధికార లేబర్‌ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె రాజీనామా ప్రకటన చేశారు.ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తి స్థాయిలో లేనప్పుడు ఇంకా కొనసాగలేమని వివరించారు. 2017 నుంచి లేబర్‌పార్టీ అధినేతగా కొనసాగుతున్న జెసిండా.. అదే ఏడాది సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 2020లో జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. 

Also read: First Indian American: మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌

Published date : 24 Jan 2023 09:18AM

Photo Stories