Skip to main content

Indian American Usha Reddy: అమెరికాలో సెనేటర్‌ గా భారతీయ అమెరికన్‌

Indian American Usha Reddy
Indian American Usha Reddy

డెమోక్రటిక్‌ పార్టీకి చేందిన భారతీయ అమెరికన్‌ ఉషారెడ్డి కన్సస్‌ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌ 22 సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలంగా ఆ పదవిలో ఉన్న టామ్‌ హాక్‌ స్థానంలో ఆమె ఈ పదవిలోకి వచ్చారు. ఎడ్యుకేషనల్‌ లీడర్‌షిప్‌ అంశంపై మాస్టర్స్‌ చేసిన ఉషారెడ్డి.. గతంలో రెండుసార్లు మేయర్‌ గా పనిచేశారు.

Also read: Miss Universe 2022: విశ్వసుందరిగా అమెరికన్ యువతి

Published date : 24 Jan 2023 09:15AM

Photo Stories