Miss Universe 2022: విశ్వసుందరిగా అమెరికన్ యువతి
Sakshi Education
విశ్వసుందరి కిరీటాన్ని అమెరికాకు చెందిన ఆర్ బొన్ని గాబ్రియెల్ కైవసం చేసుకుంది. మెక్సికోలోని న్యూ ఓర్లిన్స్ నగరంలో జనవరి 15న విశ్వసుందరి అందాల పోటీలు జరిగాయి. టాప్16లో చోటు దక్కించుకున్న భారత యువతి దివితారాయ్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోలేకపోయింది.
Also read: Cochin University of Science and Technology: అమ్మాయిలకు పీరియడ్స్ సెలవులు
Published date : 24 Jan 2023 09:05AM