Hero of Longewala: భారత్–పాక్ యుద్దం ‘లోంగేవాలా హీరో’ కన్నుమూత
Sakshi Education

1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో లోంగేవాలా పోస్టు వద్ద జరిగిన పోరు చరిత్రలో నిలిచిపోయింది. నాటి యుద్ధంలో ’లోంగేవాలా హీరో’గా పేరు తెచ్చుకున్న మాజీ సైనికుడు బైరాన్ సింగ్ రాథోడ్ (81) ఇటీవల కన్నుమూశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 30 Dec 2022 05:11PM