Shashi Tharoor: శశిథరూర్‌కు ఫ్రాన్స్ దేశ అత్యున్నత పౌర పురస్కారం
Sakshi Education

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు ఫ్రాన్స్ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘షువలియె డి లా లిజియన్‌ద హానర్’ను ఫిబ్రవరి 20న బహూకరించింది. భారత్, ఫ్రాన్స్‌దేశాల మధ్య స్నేహ బంధం బలోపేతమవడానికి థరూర్‌చేసిన కృషికి గాను, అలాగే ఆయన రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ఇస్తున్నట్లు ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్షర్ ప్రకటించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 28 Feb 2024 10:28AM