Samar Banerjee: ఫుట్‌బాల్ దిగ్గజం బెనర్జీ మరణం
Sakshi Education

భారత మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం సమర్ భద్రు బెనర్జీ మరణించారు.1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో చరిత్రాత్మక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టుకు బెనర్జీ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఫుట్‌బాల్‌వర్గాలు 'భద్రు దా' అని గౌరవంగా పిలుచుకునే బెనర్జీ.. కొంతకాలంగా అల్జీమర్స్, అధిక రక్తపోటు లాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 02 Sep 2022 05:45PM