Australian Senate: ఆస్ట్రేలియా సెనేట్‌కు భారత సంతతి వ్యక్తి ఎన్నిక
Sakshi Education

ఆస్ట్రేలియా సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్‌ఘోష్ రికార్డు సృష్టించారు. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన వరుణ్... 17 ఏళ్ల వయసున్నప్పుడే లేబర్ పార్టీలో చేరారు. న్యాయవాది అయిన ఆయన పశ్చిమ ఆస్ట్రేలియాతోపాటు ప్రపంచ బ్యాంకుకు సేవలు అందించారు. ఇదే సమయంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు.
Published date : 16 Feb 2024 04:04PM