Skip to main content

DRDO Chief: డీఆర్‌డీవో చీఫ్‌ సమీర్‌ పదవీ కాలం పొడిగింపు..

Sameer V Kamat, Chairman of DRDO  DRDO chief Sameer's tenure extended  Sameer V Kamat, Secretary of Defense Research and Development

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చీఫ్‌ సమీర్‌ వీ కామత్‌.. పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. శాస్త్రవేత్త కామత్‌ 2022, ఆగస్టు 25న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్యదర్శిగా, డీఆర్‌డీవో చైర్మన్స్‌ గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలాన్ని 2024, జూన్ 1 నుంచి 2025, మే 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగిస్తూ క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

DRDOవో చీఫ్‌గా సమీర్‌ వి కామత్‌

Published date : 05 Jun 2024 05:27PM

Photo Stories