Skip to main content

New Zealand New Prime Minister: న్యూజిలాండ్‌ నూతన ప్రధాని ప్రమాణస్వీకారం

న్యూజిలాండ్‌ నూతన ప్రధానిగా నేషనల్‌ పార్టీ నేత, మాజీ వ్యాపారవేత్త క్రిస్టోఫర్ లక్సన్ ప్రమాణస్వీకారం చేశారు.
Christopher Luxon, National Party Leader, Christopher Luxon sworn as New Zealand prime minister, New Prime Minister of New Zealand,
Christopher Luxon sworn as New Zealand prime minister

ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికలలో క్రిస్ హిప్కిన్స్‌పై లక్సన్ ఘ‌న‌విజ‌యం సాధించారు. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపారు.

Argentina Presidential Elections: అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్‌ మిలే ఘన విజయం

Published date : 29 Nov 2023 10:40AM

Photo Stories