CEO of Telangana: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా వికాస్‌రాజ్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఉత్తర్వులు జారీచేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్‌రాజ్ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇతర పోస్టుల్లో కొనసాగరాదని, అదనపు బాధ్యతల్లో సైతం ఉండరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వికాస్‌రాజ్ గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.
Chief Minister of Uttarakhand: ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా నియామకం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్‌రాజ్
ఎందుకు : కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు..
Chief Minister of Manipur: మణిపూర్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్