Skip to main content

World's Richest Man: ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్‌ అర్నాల్ట్‌

Bernard Arnault becomes world's richest man

ప్రపంచ సంపన్నుల జాబితా టాప్‌ ప్లేస్‌లో బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ నిలిచారు. లూయిస్‌ విట్టాన్‌ కంపెనీ ఎల్వీఎంహెచ్‌కు సీఈవోగా ఉన్నారాయన. ఈ ఏడాది ఎలన్‌ మస్క్‌ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో మస్క్‌ను వెనక్కి నెట్టివేస్తూ బెర్నార్డ్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించేశారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల ఇండెక్స్‌ ప్రకారం–బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ ఆస్తులు 172.9 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్‌ ఆస్తుల విలువ 168.5 బిలియన్ల డాలర్లుగా ఉంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Dec 2022 06:49PM

Photo Stories