National Stock Exchange: ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా ఆశిష్‌కుమార్ చౌహాన్ బాధ్యతల స్వీకరణ
Sakshi Education
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, సీఈవోగా ఆశిష్‌కుమార్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంత కాలం బీఎస్‌ఈ ఎండీ, సీఈవోగా వ్యవహరించి..ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్ ఎస్‌ఈ సీఈవో, ఎండీ విక్రమ్ లిమాయే పదవీ కాలం జూలై 15తో ముగిసింది. దీంతో ఈ పదవికి ఆశిష్ కుమార్ ఎంపికయ్యారు. ఎన్ ఎస్‌ఈ వ్యవస్థాపక బృందంలో ఆయన కూడా ఒకరు.
చదవండి: Weekly Current Affairs (Persons) Bitbank: ప్రసార భారతి సీఈవోగా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Aug 2022 06:10PM