Union Budget 2023-24: కేంద్ర వార్షిక బడ్జెట్ 2023–24, బడ్జెట్ రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత
Sakshi Education
ఆర్థిక సంవత్సరం 2023–24కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌గా దీనిని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. 1. సమ్మిళిత అభివృద్ధి; 2. చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందడం; 3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు; 4. యువశక్తి; 5. గ్రీన్ గ్రోత్; 6. ఆర్థిక రంగం బలోపేతం; 7. వనరులను వాడుకోవడం.
Current Affairs (International) Bitbank: డిసెంబర్ 2023 నాటికి మొదటి నీటి అడుగున నిర్మించే మెట్రో ఏ దేశంలో ప్రారంభమవుతుంది?
Published date : 06 Feb 2023 03:15PM