Skip to main content

Sugar Exports: చక్కెర ఎగుమతిపై మరో ఏడాది నిషేధం

చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది.
Sugar Exports banned for one more year

దేశంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపులో పెట్టేందుకు ప్రభుత్వం గతేడాది మే నెల నుంచి అక్టోబర్‌ వరకు చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని వచ్చే ఏడాది అక్టోబర్‌ వరకు పొడిగించింది.

October Weekly Current Affairs (International) Bitbank: Which country became the largest producer of sugar in the world?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 11 Nov 2022 05:51PM

Photo Stories