Skip to main content

UNESCO: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో శాంతినికేతన్‌

Santiniketan is on the list of World Heritage Sites

నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత సాహిత్యకారుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నడయాడిన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని బీర్‌ భూమ్‌ జిల్లాలో ఉన్న శాంతినికేతన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో శాంతినికేతన్‌ను చేర్చాలని సలహా మండలి అయిన ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌(ఐసీవోఎమ్వోఎస్‌) ప్రతిపాదించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి తెలిపారు. ఠాగూర్‌ 162వ జయంతి రోజున(మే 9, 2023) భారత్‌ కు ఈ శుభవార్త అందినట్లు ఆయన పేర్కొన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 06:49PM

Photo Stories