Skip to main content

Sangathan se Samriddhi: సంగతన్‌ సే సమృద్ధి

Sangathan se Samriddhi

18 ఏప్రిల్‌ 2023న కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్,.. ‘సంగతన్‌ సే సమృద్ధి‘ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది తీసుకురావడం ద్వారా అట్టడుగున ఉన్న గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పిస్తుంది. అర్హులైన గ్రామీణ మహిళలందరూ స్వయం సహాయక బృందాల్లోకి ప్రవేశం కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 29 Apr 2023 07:10PM

Photo Stories