POCSO case పోక్సో కేసుల్లో రాజీ వద్దు పంజాబ్ హైకోర్టు
Sakshi Education
చండీగఢ్: లైంగిక దాడుల బాధిత బాలల తల్లిదండ్రులు నిందితులతో రాజీ చేసుకోరాదని పంజాబ్ హరియాణా హైకోర్టు పేర్కొంది.
- అది పిల్లల గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని జస్టిస్ పంజక్ జైన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
- లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే పోక్సో చట్టం కింద నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
- Download Current Affairs PDFs Here
- నిందితుడితో బాధితురాలు/తల్లిదండ్రులు రాజీ పడ్డంతమార్రాన కేసును కొట్టేయలేమని తెలిపింది. అది చట్టం ఉద్దేశాన్ని కించపరచడమే అవుతుందని పేర్కొంది. అలాంటి ఒప్పందాలకు ఎటువంటి విలువా లేదని పేర్కొంది.
Badminton: థామస్ కప్ టీమ్ టోర్నమెంట్ చాంపియన్ భారత్
Published date : 25 May 2022 07:15PM