Skip to main content

Archeological Survey of India: 2000 ఏళ్ల నాటి ఆధునిక సమాజపు ఆనవాళ్లు లభ్యం

Archeological Survey of India

మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్‌ నేషనల్‌ పార్క్‌లో జరిగిన కొత్త పురావస్తు అన్వేషణలో.. ఆధునిక సమాజం యొక్క ఆనవాళ్లు బయటపడ్డాయి. దాదాపు రెండు వేల సంవత్సరాల పూర్వం ఇది పాత వాణిజ్య మార్గంగా ఉపయోగించింది. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం-ఈ ట్రేడ్‌ రూట్‌ ఇప్పుడు మనం బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ అని పిలుస్తున్న ప్రాంతం మీదుగా వెళుతుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 12 May 2023 06:33PM

Photo Stories