Skip to main content

New Parliament Building: పార్లమెంటు నూతన భవనంపై అతిపెద్ద జాతీయ చిహ్నం

The largest national emblem on the new building of Parliament
The largest national emblem on the new building of Parliament

పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటుచేసిన అశోకచక్రం, నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. వచ్చే శీతాకాల సమావేశాలను నూతన భవనంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో– 9,500కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తు ఉన్న జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకొంది.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (National) Bitbank: దేశంలో అత్యధికంగా బంగారం నిల్వలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Jul 2022 03:37PM

Photo Stories