Skip to main content

Internet Service: సొంత ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రారంభించిన కేరళ

Kerala started its own internet service

విద్య, ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థలకు పేరుగాంచిన కేరళ.. ఇప్పుడు ఇంటర్నెట్‌ సేవలను అందించడంలోనూ ఆదర్శంగా నిలవబోతోంది. కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (KFON).. తాజాగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (DoT) నుంచి ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ లైసెన్స్‌ను పొందింది. దీనితో ఈ రాష్ట్రం భారతదేశంలో తన సొంత ఇంటర్నెట్‌ సేవను కలిగిన తొలి రాష్ట్రంగా నిలిచింది.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (National) Bitbank: పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Aug 2022 05:32PM

Photo Stories