Skip to main content

Madhya Pradesh Tiger reserve: దేశంలో అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌గా మధ్యప్రదేశ్‌

మధ్యప్రదేశ్‌లోని రెండు అభయారణ్యాలను కలిపేసి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించుకుంది.
India's largest tiger reserve set to be in Madhya Pradesh , Celebrating the union of nature's wonders in Madhya Pradesh's expanded tiger sanctuary, TigerSanctuary
India's largest tiger reserve set to be in Madhya Pradesh

 మధ్యప్రదేశ్‌లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేయనున్నట్లు ఒక నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది.

Patanjali, Indian Army sign MoU: పతంజలి భారత ఆర్మీ ఎంవోయూ

సాగర్, దామోహ్, నర్సింగ్‌పూర్, రేసిన్‌ జిల్లాల్లో విస్తరించిన ఈ రెండు అభయారణ్యాలను కలిపేస్తే దేశంలోనే పెద్దదైన 2,300 కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతం కానుంది. ఇది వచ్చే రెండు, మూడు నెలల్లో ఏర్పాటుకానుంది. 

Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్‌ సొరంగంలో చిక్కుకున్న వారిని స్ట్రెచర్‌పై బయటకి

Published date : 27 Nov 2023 02:18PM

Photo Stories