Special Shoes : సాయుధ బలగాల సిబ్బందికి ఐఐటీ ప్రత్యేకమైన బూట్లు..
Sakshi Education
సాయుధ బలగాల సిబ్బంది భద్రతను, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇండోర్‌లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రత్యేకమైన బూట్లను తయారు చేసింది.
New Climate Resilient: నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..
విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే టెక్నాలజీతో కూడిన ఈ బూట్లను ధరించడం ద్వారా సైనికులు తామున్న రియల్‌టైమ్ లొకేషన్‌ను తెలుసుకునేందుకు కూడా వీలవుతుందని అధికారులు వెల్లడించారు. తొలి బ్యాచ్‌లో తయారు చేసిన బూట్లను ఇప్పటికే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు పంపినట్టు ఇండోర్ ఐఐటీ తెలిపింది. ప్రొఫెసర్ ఐఏ పళని మార్గదర్శకత్వంలో ప్రయోగాత్మకంగా ఈ బూట్లను తయారు చేసినట్టు చెప్పారు.
Andhra Pradesh: ‘పొదుపు’లో ఏపీ నెంబర్ వన్.. బ్యాంకు రుణాల మంజూరులోనూ..
Published date : 14 Aug 2024 10:16AM
Tags
- generating electricity shoes
- Armed Forces personnel
- Safety and efficiency
- special shoes for armed forces
- Technology Development
- realtime location shoes
- Indian army
- army safety
- Indian Institute of Technology Indore
- DRDO
- IIT Indore
- Current Affairs National
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- Indian Institute of Technology
- special shoes
- real-time location