Hindu population: 65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
Sakshi Education
భారత్‌లోని హిందువుల జనాభా తగ్గుతోందని, మైనారిటీల జనాభా క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో తేలింది.
1950 నుంచి 2015 మధ్య దేశంలోని మొత్తం జనాభాలో హిందువుల జనాభా 7.8 శాతం తగ్గినట్లు వెల్లడయ్యింది.
1950లో దేశ జనాభాలో హిందువులు 84 శాతం మంది ఉండగా, 2015 నాటికి దాదాపు 78 శాతానికి పడిపోయినట్లు అధ్యయనం వెల్లడించింది. ఇదే సమయంలో మొత్తం జనాభాలో ముస్లింల జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి చేరింది.
State of World Population Report: షాకింగ్.. భారతదేశ జనాభా 144.17 కోట్లు!
Published date : 09 May 2024 01:12PM
Tags
- Indian Population
- Hindus population
- Minorities
- Muslims
- Economic Advisory Council to the Prime Minister
- EAC-PM study
- Sakshi Education News
- SakshiEducationUpdates
- Minority population increase
- Demographic Trends
- India 1950-2015
- Population analysis
- Hindu population decrease
- Population dynamics
- Study by Prime Ministers Economic Advisory Council