Skip to main content

India's first fully-solar village: దేశంలో తొలి సౌర గ్రామం మొఢేరా

India's first fully-solar village

దేశంలో తొలి సంపూర్ణ సోలార్‌ గ్రామంగా గుజరాత్‌ రాష్ట్రంలోని మొఢేరా ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ గ్రామంలోని చారిత్రక సూర్య దేవాలయంలో విద్యుద్దీపాలంకరణ, 3డీ ప్రొజెక్షన్‌ అన్నీ ఇక సౌర విద్యుత్తుతోనే నడుస్తాయి.

September Weekly Current Affairs (National) Bitbank: Against which crime CBI launched Operation 'Megh Chakra'?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Oct 2022 12:50PM

Photo Stories